Sri Vamana Stotram 3 (Vamana Puranam) pdf download – శ్రీ వామన స్తోత్రం –3 (వామనపురాణే)

లోమహర్షణ ఉవాచ |
దేవదేవో జగద్యోనిరయోనిర్జగదాదిజః |
అనాదిరాదిర్విశ్వస్య వరేణ్యో వరదో హరిః || 1 ||
పరావరాణాం పరమః పరాపరసతాం గతిః |
ప్రభుః ప్రమాణం మానానాం సప్తలోకగురోర్గురుః |
స్థితిం కర్తుం జగన్నాథః సోఽచింత్యో గర్భతాం గతః || 2 ||
ప్రభుః ప్రభూణాం పరమః పరాణా-
-మనాదిమధ్యో భగవాననంతః |
త్రైలోక్యమంశేన సనాథమేకః
కర్తుం మహాత్మాదితిజోఽవతీర్ణః || 3 ||
న యస్య రుద్రో న చ పద్మయోని-
-ర్నేంద్రో న సూర్యేందుమరీచిమిశ్రాః |
జానంతి దైత్యాధిప యత్స్వరూపం
స వాసుదేవః కలయావతీర్ణః || 4 ||
యమక్షరం వేదవిదో వదంతి
విశంతి యం జ్ఞానవిధూతపాపాః |
యస్మిన్ ప్రవిష్టా న పునర్భవంతి
తం వాసుదేవం ప్రణమామి దేవం || 5 ||
భృతాన్యశేషాణి యతో భవంతి
యథోర్మయస్తోయనిధేరజస్రం |
లయం చ యస్మిన్ ప్రలయే ప్రయాంతి
తం వాసుదేవం ప్రణతోఽస్ంయచింత్యం || 6 ||
న యస్య రూపం న బలం ప్రభావో
న చ ప్రతాపః పరమస్య పుంసః |
విజ్ఞాయతే సర్వపితామహాద్యై-
-స్తం వాసుదేవం ప్రణమామి దేవం || 7 ||
రూపస్య చక్షుర్గ్రహణే త్వగేషా
స్పర్శగ్రహిత్రీ రసనా రసస్య |
ఘ్రాణం చ గంధగ్రహణే నియుక్తం
న ఘ్రాణచక్షుః శ్రవణాది తస్య || 8 ||
స్వయంప్రకాశః పరమార్థతో యః
సర్వేశ్వరో వేదితవ్యః స యుక్త్యా |
శక్యం తమీడ్యమనఘం చ దేవం
గ్రాహ్యం నతోఽహం హరిమీశితారం || 9 ||
యేనైకదంష్ట్రేణ సముద్ధృతేయం
ధరాచలా ధారయతీహ సర్వం |
శేతే గ్రసిత్వా సకలం జగద్య-
-స్తమీడ్యమీశం ప్రణతోఽస్మి విష్ణుం || 10 ||
అంశావతీర్ణేన చ యేన గర్భే
హృతాని తేజాంసి మహాసురాణాం |
నమామి తం దేవమనంతమీశ-
-మశేషసంసారతరోః కుఠారం || 11 ||
దేవో జగద్యోనిరయం మహాత్మా
స షోడశాంశేన మహాసురేంద్రాః |
సురేంద్ర మాతుర్జఠరం ప్రవిష్టో
హృతాని వస్తేన బలం వపూంషి || 12 ||
ఇతి వామనపురాణాంతర్గత శ్రీ వామన స్తోత్రం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment