Sri Dakshinamurthy Kavacham (Rudrayamala) pdf download – శ్రీ దక్షిణామూర్తి కవచం (రుద్రయామలే)

పార్వత్యువాచ |
నమస్తేఽస్తు త్రయీనాథ పరమానందకారక |
కవచం దక్షిణామూర్తేః కృపయా వద మే ప్రభో || 1 ||
ఈశ్వర ఉవాచ |
వక్ష్యేఽహం దేవదేవేశి దక్షిణామూర్తిరవ్యయం |
కవచం సర్వపాపఘ్నం వేదాంతజ్ఞానగోచరం || 2 ||
అణిమాది మహాసిద్ధివిధానచతురం శుభం |
వేదశాస్త్రపురాణాని కవితా తర్క ఏవ చ || 3 ||
బహుధా దేవి జాయంతే కవచస్య ప్రభావతః |
ఋషిర్బ్రహ్మా సముద్దిష్టశ్ఛందోఽనుష్టుబుదాహృతం || 4 ||
దేవతా దక్షిణామూర్తిః పరమాత్మా సదాశివః |
బీజం వేదాదికం చైవ స్వాహా శక్తిరుదాహృతా |
సర్వజ్ఞత్వేఽపి దేవేశి వినియోగం ప్రచక్షతే || 5 ||
ధ్యానం –
అద్వంద్వనేత్రమమలేందుకళావతంసం
హంసావలంబిత సమాన జటాకలాపం |
ఆనీలకంఠముపకంఠమునిప్రవీరాన్
అధ్యాపయంతమవలోకయ లోకనాథం ||
కవచం –
ఓం | శిరో మే దక్షిణామూర్తిరవ్యాత్ ఫాలం మహేశ్వరః |
దృశౌ పాతు మహాదేవః శ్రవణే చంద్రశేఖరః || 1 ||
కపోలౌ పాతు మే రుద్రో నాసాం పాతు జగద్గురుః |
ముఖం గౌరీపతిః పాతు రసనాం వేదరూపధృత్ || 2 ||
దశనాం త్రిపురధ్వంసీ చోష్ఠం పన్నగభూషణః |
అధరం పాతు విశ్వాత్మా హనూ పాతు జగన్మయః || 3 ||
చుబుకం దేవదేవస్తు పాతు కంఠం జటాధరః |
స్కంధౌ మే పాతు శుద్ధాత్మా కరౌ పాతు యమాంతకః || 4 ||
కుచాగ్రం కరమధ్యం చ నఖరాన్ శంకరః స్వయం |
హృన్మే పశుపతిః పాతు పార్శ్వే పరమపూరుషః || 5 ||
మధ్యమం పాతు శర్వో మే నాభిం నారాయణప్రియః |
కటిం పాతు జగద్భర్తా సక్థినీ చ మృడః స్వయం || 6 ||
కృత్తివాసాః స్వయం గుహ్యామూరూ పాతు పినాకధృత్ |
జానునీ త్ర్యంబకః పాతు జంఘే పాతు సదాశివః || 7 ||
స్మరారిః పాతు మే పాదౌ పాతు సర్వాంగమీశ్వరః |
ఇతీదం కవచం దేవి పరమానందదాయకం || 8 ||
జ్ఞానవాగర్థదం వీర్యమణిమాదివిభూతిదం |
ఆయురారోగ్యమైశ్వర్యమపమృత్యుభయాపహం || 9 ||
ప్రాతః కాలే శుచిర్భూత్వా త్రివారం సర్వదా జపేత్ |
నిత్యం పూజాసమాయుక్తః సంవత్సరమతంద్రితః || 10 ||
జపేత్ త్రిసంధ్యం యో విద్వాన్ వేదశాస్త్రార్థపారగః |
గద్యపద్యైస్తథా చాపి నాటకాః స్వయమేవ హి |
నిర్గచ్ఛంతి ముఖాంభోజాత్సత్యమేతన్న సంశయః || 11 ||
ఇతి రుద్రయామలే ఉమామహేశ్వరసంవాదే శ్రీ దక్షిణామూర్తి కవచం ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment