ఉపాసకానాం యదుపాసనీయ-
-ముపాత్తవాసం వటశాఖిమూలే |
తద్ధామ దాక్షిణ్యజుషా స్వమూర్త్యా
జాగర్తు చిత్తే మమ బోధరూపం || 1 ||
అద్రాక్షమక్షీణదయానిధాన-
-మాచార్యమాద్యం వటమూలభాగే |
మౌనేన మందస్మితభూషితేన
మహర్షిలోకస్య తమో నుదంతం || 2 ||
విద్రావితాశేషతమోగణేన
ముద్రావిశేషేణ ముహుర్మునీనాం |
నిరస్య మాయాం దయయా విధత్తే
దేవో మహాంస్తత్త్వమసీతి బోధం || 3 ||
అపారకారుణ్యసుధాతరంగై-
-రపాంగపాతైరవలోకయంతం |
కఠోరసంసారనిదాఘతప్తాన్
మునీనహం నౌమి గురుం గురూణాం || 4 ||
మమాద్యదేవో వటమూలవాసీ
కృపావిశేషాత్కృతసన్నిధానః |
ఓంకారరూపాముపదిశ్య విద్యా-
-మావిద్యకధ్వాంతమపాకరోతు || 5 ||
కలాభిరిందోరివ కల్పితాంగం
ముక్తాకలాపైరివ బద్ధమూర్తిం |
ఆలోకయే దేశికమప్రమేయ-
-మనాద్యవిద్యాతిమిరప్రభాతం || 6 ||
స్వదక్షజానుస్థితవామపాదం
పాదోదరాలంకృతయోగపట్టం |
అపస్మృతేరాహితపాదమంగే
ప్రణౌమి దేవం ప్రణిధానవంతం || 7 ||
తత్త్వార్థమంతే వసతామృషీణాం
యువాఽపి యః సన్నుపదేష్టుమీష్టే |
ప్రణౌమి తం ప్రాక్తనపుణ్యజాలై-
-రాచార్యమాశ్చర్యగుణాధివాసం || 8 ||
ఏకేన ముద్రాం పరశుం కరేణ
కరేణ చాన్యేన మృగం దధానః |
స్వజానువిన్యస్తకరః పురస్తా-
-దాచార్యచూడామణిరావిరస్తు || 9 ||
ఆలేపవంతం మదనాంగభూత్యా
శార్దూలకృత్త్యా పరిధానవంతం |
ఆలోకయే కంచన దేశికేంద్ర-
-మజ్ఞానవారాకరవాడవాగ్నిం || 10 ||
చారుస్మితం సోమకళావతంసం
వీణాధరం వ్యక్తజటాకలాపం |
ఉపాసతే కేచన యోగినస్త్వా-
-ముపాత్తనాదానుభవప్రమోదం || 11 ||
ఉపాసతే యం మునయః శుకాద్యా
నిరాశిషో నిర్మమతాధివాసాః |
తం దక్షిణామూర్తితనుం మహేశ-
-ముపాస్మహే మోహమహార్తిశాంత్యై || 12 ||
కాంత్యా నిందితకుందకందలవపుర్న్యగ్రోధమూలే వసన్
కారుణ్యామృతవారిభిర్మునిజనం సంభావయన్వీక్షితైః |
మోహధ్వాంతవిభేదనం విరచయన్ బోధేన తత్తాదృశా
దేవస్తత్త్వమసీతి బోధయతు మాం ముద్రావతా పాణినా || 13 ||
అగౌరగాత్రైరలలాటనేత్రై-
-రశాంతవేషైరభుజంగభూషైః |
అబోధముద్రైరనపాస్తనిద్రై-
-రపూర్ణకామైరమరైరలం నః || 14 ||
దైవతాని కతి సంతి చావనౌ
నైవ తాని మనసో మతాని మే |
దీక్షితం జడధియామనుగ్రహే
దక్షిణాభిముఖమేవ దైవతం || 15 ||
ముదితాయ ముగ్ధశశినావతంసినే
భసితావలేపరమణీయమూర్తయే |
జగదింద్రజాలరచనాపటీయసే
మహసే నమోఽస్తు వటమూలవాసినే || 16 ||
వ్యాలంబినీభిః పరితో జటాభిః
కళావశేషేణ కళాధరేణ |
పశ్యల్లలాటేన ముఖేందునా చ
ప్రకాశసే చేతసి నిర్మలానాం || 17 ||
ఉపాసకానాం త్వముమాసహాయః
పూర్ణేందుభావం ప్రకటీకరోషి |
యదద్య తే దర్శనమాత్రతో మే
ద్రవత్యహో మానసచంద్రకాంతః || 18 ||
యస్తే ప్రసన్నామనుసందధానో
మూర్తిం ముదా ముగ్ధశశాంకమౌళేః |
ఐశ్వర్యమాయుర్లభతే చ విద్యా-
-మంతే చ వేదాంతమహారహస్యం || 19 ||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య కృత శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం |
Sri Dakshinamurthy Stotram 3 pdf download – శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం –3
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



