ఏకదా కౌతుకావిష్టా భైరవం భూతసేవితం |
భైరవీ పరిపప్రచ్ఛ సర్వభూతహితే రతా || 1 ||
శ్రీభైరవ్యువాచ |
భగవన్ సర్వధర్మజ్ఞ భూతవాత్సల్యభావన |
అహం తు వేత్తుమిచ్ఛామి సర్వభూతోపకారం || 2 ||
కేన మంత్రేణ జప్తేన స్తోత్రేణ పఠితేన చ |
సర్వథా శ్రేయసాం ప్రాప్తిర్భూతానాం భూతిమిచ్ఛతాం || 3 ||
శ్రీభైరవ ఉవాచ |
శృణు దేవి తవ స్నేహాత్ప్రాయో గోప్యమపి ప్రియే |
కథయిష్యామి తత్సర్వం సుఖసంపత్కరం శుభం || 4 ||
పఠతాం శృణ్వతాం నిత్యం సర్వసంపత్తిదాయకం |
విద్యైశ్వర్యసుఖావాప్తి మంగళప్రదముత్తమం || 5 ||
మాతంగ్యా హృదయం స్తోత్రం దుఃఖదారిద్ర్యభంజనం |
మంగళం మంగళానాం చ హ్యస్తి సర్వసుఖప్రదం || 6 ||
అస్య శ్రీమాతంగీ హృదయస్తోత్ర మంత్రస్య దక్షిణామూర్తిరృషిః విరాట్ ఛందః మాతంగీ దేవతా హ్రీం బీజం హూం శక్తిః క్లీం కీలకం సర్వవాంఛితార్థసిద్ధ్యర్థే పాఠే వినియోగః ||
ఋష్యాదిన్యాసః –
ఓం దక్షిణామూర్తిరృషయే నమః శిరసి | విరాట్ఛందసే నమో ముఖే | మాతంగీదేవతాయై నమః హృది | హ్రీం బీజాయ నమః గుహ్యే | హూం శక్తయే నమః పాదయోః | క్లీం కీలకాయ నమో నాభౌ | వినియోగాయ నమః సర్వాంగే ||
కరన్యాసః –
ఓం హ్రీం అంగుష్ఠాభ్యాం నమః | ఓం క్లీం తర్జనీభ్యాం నమః | ఓం హూం మధ్యమాభ్యాం నమః | ఓం హ్రీం అనామికాభ్యాం నమః | ఓం క్లీం కనిష్ఠికాభ్యాం నమః | ఓం హూం కరతలకరపృష్ఠాభ్యాం నమః |
అంగన్యాసః –
ఓం హ్రీం హృదయాయ నమః | ఓం క్లీం శిరసే స్వాహా | ఓం హూం శిఖాయై వషట్ | ఓం హ్రీం నేత్రత్రయాయ వౌషట్ | ఓం క్లీం కవచాయ హుం | ఓం హూం అస్త్రాయ ఫట్ |
ధ్యానం |
శ్యామాం శుభ్రాంశుభాలాం త్రికమలనయనాం రత్నసింహాసనస్థాం
భక్తాభీష్టప్రదాత్రీం సురనికరకరాసేవ్యకంజాంఘ్రియుగ్మాం |
నీలాంభోజాంశుకాంతిం నిశిచరనికరారణ్యదావాగ్నిరూపాం
మాతంగీమావహంతీమభిమతఫలదాం మోదినీం చింతయామి || 7 ||
నమస్తే మాతంగ్యై మృదుముదితతన్వై తనుమతాం
పరశ్రేయోదాయై కమలచరణధ్యానమనసాం |
సదా సంసేవ్యాయై సదసి విబుధైర్దివ్యధిషణై-
-ర్దయార్ద్రాయై దేవ్యై దురితదలనోద్దండమనసే || 8 ||
పరం మాతస్తే యో జపతి మనుమవ్యగ్రహృదయః
కవిత్వం కల్పానాం కలయతి సుకల్పః ప్రతిపదం |
అపి ప్రాయో రంయాఽమృతమయపదా తస్య లలితా
నటీం మన్యా వాణీ నటతి రసనాయాం చ ఫలితా || 9 ||
తవ ధ్యాయంతో యే వపురనుజపంతి ప్రవలితం
సదా మంత్రం మాతర్నహి భవతి తేషాం పరిభవః |
కదంబానాం మాలాః శిరసి యుంజంతి సదయే
భవంతి ప్రాయస్తే యువతిజనయూథస్వవశగాః || 10 ||
సరోజైః సాహస్రైః సరసిజపదద్వంద్వమపి యే
సహస్రం నామోక్త్వా తదపి తవ ఙేంతం మనుమితం |
పృథఙ్నాంనా తేనాయుతకలితమర్చంతి ఖలు తే
సదా దేవవ్రాతప్రణమితపదాంభోజయుగళాః || 11 ||
తవ ప్రీత్యై మాతర్దదతి బలిమాధాయ బలినా
సమత్స్యం మాంసం వా సురుచిరసితం రాజరుచితం |
సుపుణ్యా యే స్వాంతస్తవ చరణమోదైకరసికా
అహో భాగ్యం తేషాం త్రిభువనమలం వశ్యమఖిలం || 12 ||
లసల్లోలశ్రోత్రాభరణకిరణక్రాంతికలితం
[ మితస్మిత్యాపన్నప్రతిభితమమన్నం వికరితం ]
మితస్మేరజ్యోత్స్నాప్రతిఫలితభాభిర్వికరితం |
ముఖాంభోజం మాతస్తవ పరిలుఠద్భ్రూమధుకరం
రమా యే ధ్యాయంతి త్యజతి న హి తేషాం సుభవనం || 13 ||
పరః శ్రీమాతంగ్యా జపతి హృదయాఖ్యః సుమనసా-
-మయం సేవ్యః సద్యోఽభిమతఫలదశ్చాతిలలితః |
నరా యే శృణ్వంతి స్తవమపి పఠంతీమమనిశం
న తేషాం దుష్ప్రాప్యం జగతి యదలభ్యం దివిషదాం || 14 ||
ధనార్థీ ధనమాప్నోతి దారార్థీ సుందరీం ప్రియాం |
సుతార్థీ లభతే పుత్రం స్తవస్యాస్య ప్రకీర్తనాత్ || 15 ||
విద్యార్థీ లభతే విద్యాం వివిధాం విభవప్రదాం |
జయార్థీ పఠనాదస్య జయం ప్రాప్నోతి నిశ్చితం || 16 ||
నష్టరాజ్యో లభేద్రాజ్యం సర్వసంపత్సమాశ్రితం |
కుబేరసమసంపత్తిః స భవేద్ధృదయం పఠన్ || 17 ||
కిమత్ర బహునోక్తేన యద్యదిచ్ఛతి మానవః |
మాతంగీహృదయస్తోత్రపాఠాత్తత్సర్వమాప్నుయాత్ || 18 ||
ఇతి శ్రీదక్షిణామూర్తిసంహితాయాం శ్రీ మాతంగీ హృదయ స్తోత్రం |
Sri Mathangi Hrudayam pdf download – శ్రీ మాతంగీ హృదయం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



