Sri Mattapalli Narasimha Stotram pdf download – శ్రీ మట్టపల్లి నృసింహాష్టకం (పుత్రప్రాప్తికరం)

✅ Fact Checked

ప్రహ్లాదవరదం శ్రేష్ఠం రాజ్యలక్ష్ంయా సమన్వితం |
పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపం హరిం || 1 ||
భరద్వాజ హృదయాంతే వాసినం వాసవానుజం |
పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపం హరిం || 2 ||
సుశ్రోణ్యా పూజితం నిత్యం సర్వకామదుఘం హరిం |
పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపం హరిం || 3 ||
మహాయజ్ఞస్వరూపం తం గుహాయాం నిత్యవాసినం |
పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపం హరిం || 4 ||
కృష్ణాతీరవిహారం తం కృష్ణాం రక్షితవాన్ స్వయం |
పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపం హరిం || 5 ||
యమమోహితక్షేత్రేఽస్మిన్ నిత్యవాసప్రియం పరం |
పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపం హరిం || 6 ||
చక్రిణా పూజితం సంయక్ చక్రిణం సర్వతోముఖం |
పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపం హరిం || 7 ||
యోగానందం నిత్యానందం నిగమాగమసేవితం |
పుత్రార్థం ప్రార్థయే దేవం మట్టపల్యాధిపం హరిం || 8 ||
శ్రీనృసింహం హృది ధ్యాత్వా ముక్కూర్ నృహరిణా కృతం |
యే పఠంత్యష్టకం నిత్యం ఇష్టప్రాప్తిర్భవిష్యతి || 9 ||
ఇతి శ్రీముక్కూర్ లక్ష్మీనృసింహస్వామినా అనుగృహీతం పుత్రప్రాప్తికరం నామ శ్రీ మట్టపల్లి నృసింహాష్టకం ||


Also Read  Sri Vishwakarma Ashtakam 3 pdf download – శ్రీ విశ్వకర్మాష్టకం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment