Sri Narasimha Stotram 6 (Naaraka Krutam) pdf download – శ్రీ నృసింహ స్తోత్రం –6 (నారకా కృతం)

✅ Fact Checked

నారకా ఊచుః |
ఓం నమో భగవతే తస్మై కేశవాయ మహాత్మనే |
యన్నామకీర్తనాత్సద్యో నరకాగ్నిః ప్రశాంయతి || 1 ||
భక్తప్రియాయ దేవాయ పరస్మై హరయే నమః | [రక్షాయ] లోకనాథాయ శాంతాయ యజ్ఞేశాయాదిమూర్తయే || 2 ||
అనంతాయాప్రమేయాయ నరసింహాయ తే నమః |
నారాయణాయ గురవే శంఖచక్రగదాభృతే || 3 ||
వేదప్రియాయ మహతే విక్రమాయ నమో నమః |
వరాహాయాప్రతర్క్యాయ వేదాంగాయ మహీభృతే || 4 ||
నమో ద్యుతిమతే నిత్యం బ్రాహ్మణాయ నమో నమః |
వామనాయ బహుజ్ఞాయ వేదవేదాంగధారిణే || 5 ||
బలిబంధనదక్షాయ వేదపాలాయ తే నమః |
విష్ణవే సురనాథాయ వ్యాపినే పరమాత్మనే || 6 ||
చతుర్భుజాయ శుద్ధాయ శుద్ధద్రవ్యాయ తే నమః |
జామదగ్న్యాయ రామాయ దుష్టక్షత్రాంతకారిణే || 7 ||
రామాయ రావణాంతాయ నమస్తుభ్యం మహాత్మనే |
అస్మానుద్ధర గోవింద పూతిగంధాన్నమోఽస్తు తే || 8 ||
ఇతి శ్రీనృసింహపురాణే అష్టమోఽధ్యాయే నారకాకృత శ్రీ నృసింహ స్తోత్రం |


Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment