Sri Narasimha Mrityunjaya Stotram pdf download – శ్రీ నృసింహ మృత్యుంజయ స్తోత్రం

మార్కండేయ ఉవాచ |

నారాయణం సహస్రాక్షం పద్మనాభం పురాతనం |
ప్రణతోఽస్మి హృషీకేశం కిం మే మృత్యుః కరిష్యతి || 1 ||

గోవిందం పుండరీకాక్షమనంతమజమవ్యయం |
కేశవం చ ప్రపన్నోఽస్మి కిం మే మృత్యుః కరిష్యతి || 2 ||

వాసుదేవం జగద్యోనిం భానువర్ణమతీంద్రియం |
దామోదరం ప్రపన్నోఽస్మి కిం మే మృత్యుః కరిష్యతి || 3 ||

శంఖచక్రధరం దేవం ఛన్నరూపిణమవ్యయం |
అధోక్షజం ప్రపన్నోఽస్మి కిం మే మృత్యుః కరిష్యతి || 4 ||

వారాహం వామనం విష్ణుం నరసింహం జనార్దనం |
మాధవం చ ప్రపన్నోఽస్మి కిం మే మృత్యుః కరిష్యతి || 5 ||

పురుషం పుష్కరం పుణ్యం క్షేమబీజం జగత్పతిం |
లోకనాథం ప్రపన్నోఽస్మి కిం మే మృత్యుః కరిష్యతి || 6 ||

భూతాత్మానం మహాత్మానం జగద్యోనిమయోనిజం |
విశ్వరూపం ప్రపన్నోఽస్మి కిం మే మృత్యుః కరిష్యతి || 7 ||

సహస్రశిరసం దేవం వ్యక్తావ్యక్తం సనాతనం |
మహాయోగం ప్రపన్నోఽస్మి కిం మే మృత్యుః కరిష్యతి || 8 ||

ఇత్యుదీరితమాకర్ణ్య స్తోత్రం తస్య మహాత్మనః |
అపయాతస్తతో మృత్యుర్విష్ణుదూతైశ్చ పీడితః || 9 ||

ఇతి తేన జితో మృత్యుర్మార్కండేయేన ధీమతా |
ప్రసన్నే పుండరీకాక్షే నృసింహే నాస్తి దుర్లభం || 10 ||

మృత్యుంజయమిదం పుణ్యం మృత్యుప్రశమనం శుభం |
మార్కండేయహితార్థాయ స్వయం విష్ణురువాచ హ || 11 ||

య ఇదం పఠతే భక్త్యా త్రికాలం నియతః శుచిః |
నాకాలే తస్య మృత్యుః స్యాన్నరస్యాచ్యుతచేతసః || 12 ||

హృత్పద్మమధ్యే పురుషం పురాణం
నారాయణం శాశ్వతమాదిదేవం |
సంచింత్య సూర్యాదపి రాజమానం
మృత్యుం స యోగీ జితవాంస్తదైవ || 13 ||

ఇతి శ్రీనరసింహపురాణే సప్తమోఽధ్యాయే మార్కండేయ ప్రోక్త మృత్యుంజయ స్తోత్రం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment