యం ధ్యాయసే స క్వ తవాస్తి దేవ
ఇత్యుక్త ఊచే పితరం సశస్త్రం |
ప్రహ్లాద ఆస్తేఖిలగో హరిః స
లక్ష్మీనృసింహోఽవతు మాం సమంతాత్ || 1 ||
తదా పదాతాడయదాదిదైత్యః
స్తంభం తతోఽహ్నాయ ఘురూరుశబ్దం |
చకార యో లోకభయంకరం స
లక్ష్మీనృసింహోఽవతు మాం సమంతాత్ || 2 ||
స్తంభం వినిర్భిద్య వినిర్గతో యో
భయంకరాకార ఉదస్తమేఘః |
జటానిపాతైః స చ తుంగకర్ణో
లక్ష్మీనృసింహోఽవతు మాం సమంతాత్ || 3 ||
పంచాననాస్యో మనుజాకృతిర్యో
భయంకరస్తీక్ష్ణనఖాయుధోఽరిం |
ధృత్వా నిజోర్వోర్విదదార సోఽసౌ
లక్ష్మీనృసింహోఽవతు మాం సమంతాత్ || 4 ||
వరప్రదోక్తేరవిరోధతోఽరిం
జఘాన భృత్యోక్తమృతం హి కుర్వన్ |
స్రగ్వత్తదంత్రం నిదధౌ స్వకంఠే
లక్ష్మీనృసింహోఽవతు మాం సమంతాత్ || 5 ||
విచిత్రదేహోఽపి విచిత్రకర్మా
విచిత్రశక్తిః స చ కేసరీహ |
పాపం చ తాపం వినివార్య దుఃఖం
లక్ష్మీనృసింహోఽవతు మాం సమంతాత్ || 6 ||
ప్రహ్లాదః కృతకృత్యోఽభూద్యత్కృపాలేశతోఽమరాః |
నిష్కంటకం స్వధామాపుః శ్రీనృసింహః స పాతు మాం || 7 ||
దంష్ట్రాకరాలవదనో రిపూణాం భయకృద్భయం |
ఇష్టదో హరతి స్వస్య వాసుదేవః స పాతు మాం || 8 ||
ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీవాసుదేవానందసరస్వతీ విరచితం శ్రీ లక్ష్మీనృసింహాష్టకం |
Sri Lakshmi Narasimha Ashtakam pdf download – శ్రీ లక్ష్మీనృసింహాష్టకం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



