ఆచంయ | ప్రాణానాయంయ | దేశకాలౌ సంకీర్త్య | గణపతి స్మరణం కృత్వా |
పునః సంకల్పం –
అద్య పూర్వోక్త ఏవం గుణవిశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమ సూర్య గ్రహపీడా పరిహారార్థం సూర్య గ్రహదేవతా ప్రసాద ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాది ఉత్తమఫలావాప్త్యర్థం మమ సంకల్పిత మనోవాంఛాఫలసిద్ధ్యర్థం యథా సంఖ్యకం సూర్య గ్రహస్య న్యాసపూర్వక వేదోక్త మంత్రజపం కరిష్యే ||
ఆ కృష్ణేనేత్యస్య మంత్రస్య హిరణ్యస్తూప ఋషిః విరాట్ త్రిష్టుప్ ఛందః సూర్యో దేవతా రజసేతి బీజం వర్తమాన ఇతి శక్తిః సూర్య ప్రీత్యర్థే జపే వినియోగః |
న్యాసః –
ఓం హిరణ్యస్తూప ఋషయే నమః శిరసి |
ఓం విరాట్ త్రిష్టుప్ ఛందసే నమః ముఖే |
ఓం సూర్య దేవతాయై నమః హృదయే |
ఓం రజసేతి బీజాయ నమః గుహ్యే |
ఓం వర్తమాన శక్తయే నమః పాదయోః |
ఓం సూర్య ప్రీత్యర్థే జపే వినియోగాయ నమః సర్వాంగే |
కరన్యాసః –
ఓం ఆకృష్ణేనేతి అంగుష్ఠాభ్యాం నమః |
ఓం రజసేతి తర్జనీభ్యాం నమః |
ఓం వర్తమాన ఇతి మధ్యమాభ్యాం నమః |
ఓం నివేశయన్నమృతం మర్త్యం చేతి అనామికాభ్యాం నమః |
ఓం హిరణ్యయేన సవితా రథేనేతి కనిష్ఠికాభ్యాం నమః |
ఓం ఆదేవో యాతి భువనా విపశ్యన్నితి కరతలకరపృష్ఠాభ్యాం నమః |
హృదయాదిన్యాసః –
ఓం ఆకృష్ణేనేతి హృదయాయ నమః |
ఓం రజసేతి శిరసే స్వాహా |
ఓం వర్తమాన ఇతి శిఖాయై వషట్ |
ఓం నివేశయన్నమృతం మర్త్యం చేతి కవచాయ హుం |
ఓం హిరణ్యయేన సవితా రథేనేతి నేత్రత్రయాయ వౌషట్ |
ఓం ఆదేవో యాతి భువనా విపశ్యన్నితి అస్త్రాయ ఫట్ |
ధ్యానం –
పద్మాసనః పద్మకరో ద్విబాహుః
పద్మద్యుతిః సప్తతురంగవాహః |
దివాకరో లోకగురుః కిరీటీ
మయి ప్రసాదం విదధాతు దేవః ||
లమిత్యాది పంచపూజా –
లం పృథివ్యాత్మనే గంధం పరికల్పయామి |
హం ఆకాశాత్మనే పుష్పం పరికల్పయామి |
యం వాయ్వాత్మనే ధూపం పరికల్పయామి |
రం అగ్న్యాత్మనే దీపం పరికల్పయామి |
వం అమృతాత్మనే నైవేద్యం పరికల్పయామి |
సం సర్వాత్మనే సర్వోపచారాన్ పరికల్పయామి |
(య.వే.33-43)
ఓం ఆ కృ॒ష్ణేన॒ రజ॑సా॒ వర్త॑మానో నివే॒శయ॑న్న॒మృత॒o మర్త్య॑o చ |
హి॒ర॒ణ్యయే॑న సవి॒తా రథే॒నా దే॒వో యా॑తి॒ భువ॑నాని॒ పశ్య॑న్ ||
ఓం సూర్యాయ నమః |
సమర్పణం –
గుహ్యాతి గుహ్య గోప్తా త్వం గృహాణాస్మత్కృతం జపం |
సిద్ధిర్భవతు మే దేవ త్వత్ప్రసాదాన్మయి స్థిర ||
అనేన మయా కృత సూర్య గ్రహస్య మంత్ర జపేన సూర్య సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు |
Surya Graha Vedic Mantra pdf download – సూర్య గ్రహస్య వేదోక్త మంత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



