Sri Shukra Chaturvimshati Nama Stotram pdf download – శ్రీ శుక్ర చతుర్వింశతినామ స్తోత్రం

శృణ్వంతు మునయః సర్వే శుక్రస్తోత్రమిదం శుభం |
రహస్యం సర్వభూతానాం శుక్రప్రీతికరం పరం || 1 ||
యేషాం సంకీర్తనైర్నిత్యం సర్వాన్ కామానవాప్నుయాత్ |
తాని శుక్రస్య నామాని కథయామి శుభాని చ || 2 ||
శుక్రః శుభగ్రహః శ్రీమాన్ వర్షకృద్వర్షవిఘ్నకృత్ |
తేజోనిధిర్జ్ఞానదాతా యోగీ యోగవిదాం వరః || 3 ||
దైత్యసంజీవనో ధీరో దైత్యనేతోశనా కవిః |
నీతికర్తా గ్రహాధీశో విశ్వాత్మా లోకపూజితః || 4 ||
శుక్లమాల్యాంబరధరః శ్రీచందనసమప్రభః |
అక్షమాలాధరః కావ్యః తపోమూర్తిర్ధనప్రదః || 5 ||
చతుర్వింశతినామాని అష్టోత్తరశతం యథా |
దేవస్యాగ్రే విశేషేణ పూజాం కృత్వా విధానతః || 6 ||
య ఇదం పఠతి స్తోత్రం భార్గవస్య మహాత్మనః |
విషమస్థోఽపి భగవాన్ తుష్టః స్యాన్నాత్ర సంశయః || 7 ||
స్తోత్రం భృగోరిదమనంతగుణప్రదం యో
భక్త్యా పఠేచ్చ మనుజో నియతః శుచిః సన్ |
ప్రాప్నోతి నిత్యమతులాం శ్రియమీప్సితార్థాన్
రాజ్యం సమస్తధనధాన్యయుతాం సమృద్ధిం || 8 ||
ఇతి శ్రీస్కాందపురాణే శ్రీ శుక్ర చతుర్వింశతినామ స్తోత్రం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment