Sri Surya Ashtakam in Telugu pdf download – శ్రీ సూర్యాష్టకం

✅ Fact Checked

సాంబ ఉవాచ |
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర |
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోఽస్తు తే || 1 ||
సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం |
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమాంయహం || 2 ||
లోహితం రథమారూఢం సర్వలోకపితామహం |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమాంయహం || 3 ||
త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మవిష్ణుమహేశ్వరం |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమాంయహం || 4 ||
బృంహితం తేజసాం పుంజం వాయుమాకాశమేవ చ |
ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమాంయహం || 5 ||
బంధూకపుష్పసంకాశం హారకుండలభూషితం |
ఏకచక్రరథం దేవం తం సూర్యం ప్రణమాంయహం || 6 || [ధరం] తం సూర్యం జగత్కర్తారం మహాతేజఃప్రదీపనం |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమాంయహం || 7 ||
తం సూర్యం జగతాం నాథం జ్ఞానవిజ్ఞానమోక్షదం |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమాంయహం || 8 ||
సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడాప్రణాశనం |
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్భవేత్ || 9 ||
ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే |
సప్తజన్మ భవేద్రోగీ జన్మజన్మ దరిద్రతా || 10 ||
స్త్రీతైలమధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |
న వ్యాధిః శోకదారిద్ర్యం సూర్యలోకం స గచ్ఛతి || 11 ||


Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment