శ్రీవిలాసప్రభారామచిదానందవిలాసినే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళం || 1 ||
స్వర్గలోకవసద్దేవరాజపూజితరూపిణే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళం || 2 ||
మర్త్యలోకప్రాణికోటికృతపూజావిమోదినే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళం || 3 ||
పాతాళలోకసంవాసిదైత్యసంస్తవనందినే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళం || 4 ||
సమస్తగణసాంరాజ్యపాలనానందమూర్తయే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళం || 5 ||
వేదోక్తధర్మసంచాలిజనతానందదాయినే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళం || 6 ||
ధార్మికాంచితసర్వార్థ సంపాదకహితైషిణే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళం || 7 ||
ఔచిత్యకామనాపూర్ణ సమారాధకరక్షిణే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళం || 8 ||
మోక్షసాధనమార్గస్థజనతాఫలదాయినే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళం || 9 ||
కర్మమార్గసుకర్మాఢ్యసుజనోత్సవకారిణే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళం || 10 ||
ఉపాసనోద్యమాసక్త భక్తమానసహంసినే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళం || 11 ||
జ్ఞానమార్గప్రభారాశి సంధాతృశుభకారిణే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళం || 12 ||
సత్యనారాయణానందసంధానకరుణాత్మనే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళం || 13 ||
నటేశ్వరకవిప్రోక్తస్తుతిమానసచారిణే
లక్ష్మీమరకతోల్లాసి గణనాథాయ మంగళం || 14 ||
ఇతి శ్రీ మరకత లక్ష్మీగణపతి మంగళాశాసనం సంపూర్ణం ||
Marakatha Sri Lakshmi Ganapathi Mangalasasanam pdf download – మరకత శ్రీ లక్ష్మీగణపతి మంగళాశాసనం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



