సువర్ణవర్ణసుందరం సితైకదంతబంధురం
గృహీతపాశకాంకుశం వరప్రదాఽభయప్రదం |
చతుర్భుజం త్రిలోచనం భుజంగమోపవీతినం
ప్రఫుల్లవారిజాసనం భజామి సింధురాననం || 1 ||
కిరీటహారకుండలం ప్రదీప్తబాహుభూషణం
ప్రచండరత్నకంకణం ప్రశోభితాంఘ్రియష్టికం |
ప్రభాతసూర్యసుందరాంబరద్వయప్రధారిణం
సరలహేమనూపురం ప్రశోభితాంఘ్రిపంకజం || 2 ||
సువర్ణదండమండితప్రచండచారుచామరం
గృహప్రతీర్ణసుందరం యుగక్షణం ప్రమోదితం |
కవీంద్రచిత్తరంజకం మహావిపత్తిభంజకం
షడక్షరస్వరూపిణం భజేద్గజేంద్రరూపిణం || 3 ||
విరించివిష్ణువందితం విరూపలోచనస్తుతిం
గిరీశదర్శనేచ్ఛయా సమర్పితం పరాశయా |
నిరంతరం సురాసురైః సపుత్రవామలోచనైః
మహామఖేష్టమిష్టకర్మసు భజామి తుందిలం || 4 ||
మదౌఘలుబ్ధచంచలార్కమంజుగుంజితారవం
ప్రబుద్ధచిత్తరంజకం ప్రమోదకర్ణచాలకం |
అనన్యభక్తిమానవం ప్రచండముక్తిదాయకం
నమామి నిత్యమాదరేణ వక్రతుండనాయకం || 5 ||
దారిద్ర్యవిద్రావణమాశు కామదం
స్తోత్రం పఠేదేతదజస్రమాదరాత్ |
పుత్రీకలత్రస్వజనేషు మైత్రీ
పుమాన్మవేదేకవరప్రసాదాత్ || 6 ||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం శ్రీ గణపతి స్తోత్రం |
Sri Ganesha Stotram –3 (Daridrya Dahanam) pdf download – శ్రీ గణపతి స్తోత్రం –3 (దారిద్ర్యదహనం)
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



