Samsara Mohana Ganesha Kavacham pdf download – సంసారమోహన గణేశ కవచం

✅ Fact Checked

శ్రీవిష్ణురువాచ |
సంసారమోహనస్యాస్య కవచస్య ప్రజాపతిః |
ఋషిశ్ఛందశ్చ బృహతీ దేవో లంబోదరః స్వయం || 1 ||
ధర్మార్థకామమోక్షేషు వినియోగః ప్రకీర్తితః |
సర్వేషాం కవచానాం చ సారభూతమిదం మునే || 2 ||
ఓం గం హుం శ్రీగణేశాయ స్వాహా మే పాతు మస్తకం |
ద్వాత్రింశదక్షరో మంత్రో లలాటం మే సదాఽవతు || 3 ||
ఓం హ్రీం క్లీం శ్రీం గమితి చ సంతతం పాతు లోచనం |
తాలుకం పాతు విఘ్నేశః సంతతం ధరణీతలే || 4 ||
ఓం హ్రీం శ్రీం క్లీమితి సంతతం పాతు నాసికాం |
ఓం గౌం గం శూర్పకర్ణాయ స్వాహా పాత్వధరం మమ || 5 ||
దంతాని తాలుకాం జిహ్వాం పాతు మే షోడశాక్షరః |
ఓం లం శ్రీం లంబోదరాయేతి స్వాహా గండం సదాఽవతు || 6 ||
ఓం క్లీం హ్రీం విఘ్ననాశాయ స్వహా కర్ణం సదాఽవతు |
ఓం శ్రీం గం గజాననాయేతి స్వాహా స్కంధం సదాఽవతు || 7 ||
ఓం హ్రీం వినాయకాయేతి స్వాహా పృష్ఠం సదాఽవతు |
ఓం క్లీం హ్రీమితి కంకాలం పాతు వక్షఃస్థలం చ గం || 8 ||
కరౌ పాదౌ సదా పాతు సర్వాంగం విఘ్ననిఘ్నకృత్ |
ప్రాచ్యాం లంబోదరః పాతు ఆగ్నేయ్యాం విఘ్ననాయకః || 9 ||
దక్షిణే పాతు విఘ్నేశో నైరృత్యాం తు గజాననః |
పశ్చిమే పార్వతీపుత్రో వాయవ్యాం శంకరాత్మజః || 10 ||
కృష్ణస్యాంశశ్చోత్తరే చ పరిపూర్ణతమస్య చ |
ఐశాన్యామేకదంతశ్చ హేరంబః పాతు చోర్ధ్వతః || 11 ||
అధో గణాధిపః పాతు సర్వపూజ్యశ్చ సర్వతః |
స్వప్నే జాగరణే చైవ పాతు మాం యోగినాం గురుః || 12 ||
కథితం గణనాథస్య సర్వమంత్రౌఘవిగ్రహం |
సంసారమోహనం నామ కవచం పరమాద్భుతం |
పరం వరం సర్వపూజ్యం సర్వసంకటతారణం || 13 ||
ఇతి బ్రహ్మవైవర్తే గణపతిఖండే సంసారమోహనం నామ గణేశ కవచం |

Also Read  Sri Ganesha Bhujanga Stuti pdf download – శ్రీ గణేశ భుజంగ స్తుతిః

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment