Ganesha Pratah Smarana Stotram pdf download – శ్రీ గణేశ ప్రాతఃస్మరణం

ప్రాతః స్మరామి గణనాథమనాథబంధుం
సిందూరపూరపరిశోభితగండయుగ్మం |
ఉద్దండవిఘ్నపరిఖండనచండదండం
ఆఖండలాదిసురనాయకబృందవంద్యం || 1 ||
ప్రాతర్నమామి చతురాననవంద్యమానం
ఇచ్ఛానుకూలమఖిలం చ వరం దదానం |
తం తుందిలం ద్విరసనాధిప యజ్ఞసూత్రం
పుత్రం విలాసచతురం శివయోః శివాయ || 2 ||
ప్రాతర్భజాంయభయదం ఖలు భక్తశోక-
-దావానలం గణవిభుం వరకుంజరాస్యం |
అజ్ఞానకాననవినాశనహవ్యవాహం
ఉత్సాహవర్ధనమహం సుతమీశ్వరస్య || 3 ||
శ్లోకత్రయమిదం పుణ్యం సదా సాంరాజ్యదాయకం |
ప్రాతరుత్థాయ సతతం యః పఠేత్ప్రయతః పుమాన్ || 4 ||
ఇతి శ్రీ గణేశ ప్రాతఃస్మరణ స్తోత్రం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment