Narada Kruta Ganapati Stotram pdf download – శ్రీ గణపతి స్తోత్రం (నారద కృతం)

నారద ఉవాచ |
భో గణేశ సురశ్రేష్ఠ లంబోదర పరాత్పర |
హేరంబ మంగళారంభ గజవక్త్ర త్రిలోచన || 1 ||
ముక్తిద శుభద శ్రీద శ్రీధరస్మరణే రత |
పరమానంద పరమ పార్వతీనందన స్వయం || 2 ||
సర్వత్ర పూజ్య సర్వేశ జగత్పూజ్య మహామతే |
జగద్గురో జగన్నాథ జగదీశ నమోఽస్తు తే || 3 ||
యత్పూజా సర్వపురతో యః స్తుతః సర్వయోగిభిః |
యః పూజితః సురేంద్రైశ్చ మునీంద్రైస్తం నమాంయహం || 4 ||
పరమారాధనేనైవ కృష్ణస్య పరమాత్మనః |
పుణ్యకేన వ్రతేనైవ యం ప్రాప పార్వతీ సతీ || 5 ||
తం నమామి సురశ్రేష్ఠం సర్వశ్రేష్ఠం గరీష్ఠక |
జ్ఞానిశ్రేష్ఠం వరిష్ఠం చ తం నమామి గణేశ్వరం || 6 ||
ఇత్యేవముక్త్వా దేవర్షిస్తత్రైవాంతర్దధే విభుః |
నారదః ప్రయయౌ శీఘ్రమీశ్వరాభ్యంతరం ముదా || 7 ||
ఇదం లంబోదరస్తోత్రం నారదేన కృతం పురా |
పూజాకాలే పఠేన్నిత్యం జయం తస్య పదే పదే || 8 ||
సంకల్పితం పఠేద్యో హి వర్షమేకం సుసంయతః |
విశిష్టపుత్రం లభతే పరం కృష్ణపరాయణం || 9 ||
యశస్వినం చ విద్వాంసం ధనినం చిరజీవినం |
విఘ్ననాశో భవేత్తస్య మహైశ్వర్యం యశోఽమలం |
ఇహైవ చ సుఖం భక్త్యా అంతే యాతి హరేః పదం || 10 ||
ఇతి శ్రీనారదపంచరాత్రే జ్ఞానామృతసారే ప్రథమైకరాత్రే గణపతిస్తోత్రం నామ సప్తమోఽధ్యాయః |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment