Vishnudatta Kruta Dattatreya Stotram pdf download – శ్రీ దత్తాత్రేయ స్తోత్రం (విష్ణుదత్త కృతం)

దత్తాత్రేయం హరిం కృష్ణం ఉన్మాదం ప్రణతోఽస్ంయహం |
ఆనందదాయకం దేవం మునిబాలం దిగంబరం || 1 ||
పిశాచరూపిణం విష్ణుం వందేఽహం జ్ఞానసాగరం |
యోగినం భోగినం నగ్నం అనసూయాత్మజం కవిం || 2 ||
భోగమోక్షప్రదం వందే సర్వదేవస్వరూపిణం |
ఉరుక్రమం విశాలాక్షం పరమానందవిగ్రహం || 3 ||
వరదం దేవదేవేశం కార్తవీర్యవరప్రదం |
నానారూపధరం హృద్యం భక్తచింతామణిం గురుం || 4 ||
విశ్వవంద్యపదాంభోజం యోగిహృత్పద్మవాసినం |
ప్రణతార్తిహరం గూఢం కుత్సితాచారచేష్టితం || 5 ||
మితాచారం మితాహారం భక్ష్యాభక్ష్యవివర్జితం |
ప్రమాణం ప్రాణనిలయం సర్వాధారం నతోఽస్ంయహం || 6 ||
సిద్ధసాధకసంసేవ్యం కపిలం కృష్ణపింగళం |
విప్రవర్యం వేదవిదం వేదవేద్యం వియత్సమం || 7 ||
పరాశక్తి పదాశ్లిష్టం రాజరాజ్యప్రదం శివం |
శుభదం సుందరగ్రీవం సుశీలం శాంతవిగ్రహం || 8 ||
యోగినం రామయాస్పృష్టం రామారామం రమాప్రియం |
ప్రణతోఽస్మి మహాదేవం శరణం భక్తవత్సలం || 9 ||
వీరం వరేణ్యం వృషభం వృషాచారం వృషప్రియం |
అలిప్తమనఘం మేధ్యం అనాదిమగుణం పరం || 10 ||
అనేకమేకమీశానం అనంతమణికేతనం |
అధ్యక్షమసురారాతిం శమం శాంతం సనాతనం || 11 ||
గుహ్యం గభీరం గహనం గుణజ్ఞం గహ్వరప్రియం |
శ్రీదం శ్రీశం శ్రీనివాసం శ్రీవత్సాంకం పరాయణం || 12 ||
జపంతం జపతాం వంద్యం జయంతం విజయప్రదం |
జీవనం జగతస్సేతుం జనానాం జాతవేదసం || 13 ||
యజ్ఞమిజ్యం యజ్ఞభుజం యజ్ఞేశం యాజకాం యజుః |
యష్టారం ఫలదం వందే సాష్టాంగం పరయా ముదా || 14 ||
ఇతి విష్ణుదత్త కృత శ్రీ దత్తాత్రేయ స్తోత్రం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment