Sri Radha Stotram (Uddhava Krutam) pdf download – శ్రీ రాధా స్తోత్రం (ఉద్ధవ కృతం)
వందే రాధాపదాంభోజం బ్రహ్మాదిసురవిందతం | యత్కీర్తిః కీర్తనేనైవ పునాతి భువనత్రయం || 1 || నమో గోకులవాసిన్యై రాధికాయై నమో నమః | శతశృంగనివాసిన్యై చంద్రావత్యై నమో నమః || 2 || తులసీవనవాసిన్య వృందారణ్యై నమో నమః | రాసమండలవాసిన్యై రాసేశ్వర్యై నమో నమః || 3 || విరజాతీరవాసిన్యై వృందాయై చ నమో నమః | వృందావనవిలాసిన్యై కృష్ణాయై చ నమో నమః || 4 || నమః కృష్ణప్రియాయై చ శాంతాయై చ … Read more