Dasaratha Krutha Sri Shani Stotram pdf download – శ్రీ శనైశ్చర స్తోత్రం (దశరథ కృతం)
ధ్యాత్వా సరస్వతీం దేవీం గణనాథం వినాయకం | రాజా దశరథః స్తోత్రం సౌరేరిదమథాకరోత్ || 1 || దశరథ ఉవాచ | నమః కృష్ణాయ నీలాయ శితికంఠనిభాయ చ | నమో నీలమయూఖాయ నీలోత్పలనిభాయ చ || 2 || [మధూకాయ] నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్మశ్రుజటాయ చ | నమో విశాలనేత్రాయ శుష్కోదర భయానక || 3 || నమః పరుషగాత్రాయ స్థూలరోమాయ వై నమః | నమో నిత్యం క్షుధార్తాయ నిత్యతప్తాయ వై నమః || … Read more
