Sri Yantrodharaka Hanuman Stotram pdf download – శ్రీ యంత్రోధారక హనుమత్ (ప్రాణదేవర) స్తోత్రం

✅ Fact Checked

నమామి దూతం రామస్య సుఖదం చ సురద్రుమం |
శ్రీ మారుతాత్మసంభూతం విద్యుత్కాంచన సన్నిభం || 1
పీనవృత్తం మహాబాహుం సర్వశత్రునివారణం |
రామప్రియతమం దేవం భక్తాభీష్టప్రదాయకం || 2
నానారత్నసమాయుక్తం కుండలాదివిరాజితం |
ద్వాత్రింశల్లక్షణోపేతం స్వర్ణపీఠవిరాజితం || 3
త్రింశత్కోటిబీజసంయుక్తం ద్వాదశావర్తి ప్రతిష్ఠితం |
పద్మాసనస్థితం దేవం షట్కోణమండలమధ్యగం || 4
చతుర్భుజం మహాకాయం సర్వవైష్ణవశేఖరం |
గదాఽభయకరం హస్తౌ హృదిస్థో సుకృతాంజలిం || 5
హంసమంత్ర ప్రవక్తారం సర్వజీవనియామకం |
ప్రభంజనశబ్దవాచ్యేణ సర్వదుర్మతభంజకం || 6
సర్వదాఽభీష్టదాతారం సతాం వై దృఢమహవే |
అంజనాగర్భసంభూతం సర్వశాస్త్రవిశారదం || 7
కపీనాం ప్రాణదాతారం సీతాన్వేషణతత్పరం |
అక్షాదిప్రాణహంతారం లంకాదహనతత్పరం || 8
లక్ష్మణప్రాణదాతారం సర్వవానరయూథపం |
కింకరాః సర్వదేవాద్యాః జానకీనాథస్య కింకరం || 9
వాసినం చక్రతీర్థస్య దక్షిణస్థ గిరౌ సదా |
తుంగాంభోది తరంగస్య వాతేన పరిశోభితే || 10
నానాదేశగతైః సద్భిః సేవ్యమానం నృపోత్తమైః |
ధూపదీపాది నైవేద్యైః పంచఖాద్యైశ్చ శక్తితః || 11
భజామి శ్రీహనూమంతం హేమకాంతిసమప్రభం |
వ్యాసతీర్థయతీంద్రేణ పూజితం చ విధానతః || 12
త్రివారం యః పఠేన్నిత్యం స్తోత్రం భక్త్యా ద్విజోత్తమః |
వాంఛితం లభతేఽభీష్టం షణ్మాసాభ్యంతరే ఖలు || 13
పుత్రార్థీ లభతే పుత్రం యశోఽర్థీ లభతే యశః |
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం || 14
సర్వథా మాఽస్తు సందేహో హరిః సాక్షీ జగత్పతిః |
యః కరోత్యత్ర సందేహం స యాతి నరకం ధ్రువం || 15
యంత్రోధారకస్తోత్రం షోడశశ్లోకసంయుతం |
శ్రవణం కీర్తనం వా సర్వపాపైః ప్రముచ్యతే || 16
ఇతి శ్రీ వ్యాసరాజకృత యంత్రోధారక హనుమత్ స్తోత్రం ||

Also Read  Sri Hanuman Sahasranamavali pdf download – శ్రీ హనుమత్సహస్రనామావళిః

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment