ఓం ఓం ఓం ఓం ఓం కుం కుం కుం మాం సాం ఖాం చాం లాం క్షాం ఓం హ్రీం హ్రీం ఓం ఓం హ్రీం వాం ధాం మాం సాం రక్షాం కురు | ఓం హ్రీం హ్రీం ఓం సః హుం ఓం క్షౌం వాం లాం ధాం మాం సాం రక్షాం కురు | ఓం ఓం హుం ప్లుం రక్షాం కురు | ఓం నమో విపరీత ప్రత్యంగిరాయై విద్యారాజ్ఞి త్రైలోక్యవశంకరి (తుష్టిపుష్టికరి) సర్వపీడాపహారిణి సర్వాపన్నాశిని సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధిని మోదిని సర్వశస్త్రాణాం భేదిని క్షోభిణి తథా పరమంత్రతంత్రయంత్రవిషచూర్ణ-సర్వప్రయోగాదీనన్యేషాం నివర్తయిత్వా యత్కృతం తన్మే అస్తు కలిపాతిని సర్వహింసా మా కారయతి అనుమోదయతి మనసా వాచా కర్మణా యే దేవాఽసురరాక్షసాస్తిర్యగ్యోని-సర్వహింసకా విరూపేకం కుర్వంతి మమ మంత్రతంత్రయంత్రవిషచూర్ణ-సర్వప్రయోగాదీనాత్మహస్తేన యః కరోతి కరిష్యతి కారయిష్యతి తాన్ సర్వాన్యేషాం నివర్తయిత్వా పాతయ కారయ మస్తకే స్వాహా ||
ఇతి భైరవతంత్రాంతర్గత శ్రీ విపరీత ప్రత్యంగిరా మాలామంత్రః ||
Sri Vipareeta Pratyangira Mala Mantram pdf download – శ్రీ విపరీత ప్రత్యంగిరా మాలామంత్రః
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.