Sri Pratyangira Suktam (Rigveda Variation 1) pdf download – శ్రీ ప్రత్యంగిరా సూక్తం (ఋగ్వేదీయ పాఠాన్తరం –1)

✅ Fact Checked

శ్రీ ప్రత్యంగిరా సూక్తం (ఋగ్వేదీయ పాఠాన్తరం – 1)
యాం కల్పయన్తి నోఽరయః క్రూరాం కృత్యాం వధూమివ |
తాం బ్రహ్మణా పరి నిఙ్మః ప్రత్యక్కర్తారమృచ్ఛతు || 1 ||
శీర్షణ్వతీం కర్ణవతీం విశ్వరూపాం భయంకరీం |
యః ప్రాహిణోమి హాద్య త్వా వి తత్త్వం యోజయాశుభి || 2 ||
యేన చిత్తేన వదసి ప్రతికూలమఘాయూని |
తమేవం తే ని కృత్యే మాస్మాన్ ఋష్యో అనాగసః || 3 ||
అభి వర్తస్వ కర్తారం నిరస్తాస్మాభిరోజసా |
ఆయురస్య ని వర్తస్వ ప్రజాం చ పురుషాదిని || 4 ||
యస్త్వా కృత్యే చకారేహ తం త్వం గచ్ఛ పునర్నవే |
అరాతీః కృత్యాం నాశయ సర్వాశ్చ యాతుధాన్యః || 5 ||
క్షిప్రం కృత్యే ని వర్తస్వ కర్తురేవ గృహాన్ ప్రతి |
పశూంశ్చావాస్య నాశయ వీరాంశ్చాస్య ని బర్హయ || 6 ||
యస్త్వా కృత్యే ప్ర జిగాతి విద్వాన్ అవిదుషో గృహాన్ |
తస్త్యైవేతః పరేత్యాశు తనుం కృధి పరుష్యసః || 7 ||
ప్రతీచీం త్వాపసేధతు బ్రహ్మ రోచిష్ణ్వమిత్రహా |
అగ్నిశ్చ కృత్యే రక్షోహా రిప్రహా చాజ ఏకపాత్ || 8 ||
యథా త్వాఙ్గిరసః పూర్వే భృగవశ్చాప సేధిరే |
అత్రయశ్చ వసిష్ఠాశ్చ తథైవ త్వాపసేధిమ || 9 ||
యస్తే పరూంషి సందధౌ రథస్యేవ ఋభుర్ధియా |
తం గచ్ఛ తత్ర తే జనమజ్ఞాతస్తేఽయం జనః || 10 ||
యో నః కశ్చిద్రణస్థో వా కశ్చిద్వాన్యోఽభి హింసతి |
తస్య త్వం ద్రోరివేద్ధోఽగ్నిస్తనుః పృచ్ఛస్వ హేళితః || 11 ||
భవా శర్వా దేవహేళిమస్య తే పాపకృత్వనే |
హరస్వతీస్త్వం చ కృత్యే నోచ్ఛిషస్తస్య కిఞ్చన || 12 ||
యే నో శివాసః పన్థానః పరాయాన్తి పరావతం |
తైర్దేవ్యరాతీః కృత్యా నో గమయస్వా ని వర్తయ || 13 ||
యో నః కశ్చిద్ద్రుహోఽరాతిర్మనసాప్యభి దాసతి |
దూరస్థో వాన్తికస్థో వా తస్య హృద్యమసృక్ పిబ || 14 ||
యేనాసి కృత్యే ప్రహితా దూఢ్యేనాస్మజ్జిఘాంసయా |
తస్య వ్యనచ్చావ్యనచ్చ హినస్తు శరదాశనిః || 15 ||
యద్యు వైషి ద్విపద్యస్మాన్ యది వైషి చతుష్పదీ |
నిరస్తాతోఽవ్రతాస్మాభిః కర్తురష్టాపదీ గృహం || 16 ||
యో నః శపాదశపతో యశ్చ నః శపతః శపాత్ |
వృక్ష ఇవ విద్యుతా హత ఆమూలాదనుశుష్యతు || 17 ||
యం ద్విష్మో యశ్చ నో ద్వేష్ట్యఘాయుర్యశ్చ నః శపాత్ |
శునే పేష్ట్రమివావక్షామం తం ప్రత్యస్యామి మృత్యవే || 18 ||
యశ్చ సాపత్నః శపథో యశ్చ జాంయాః శపథః |
బ్రహ్మా చ యత్ క్రుద్ధః శపాత్ సర్వం తత్ కృధ్యధస్పదం || 19 ||
సబన్ధుశ్చాసబన్ధుశ్చ యో అస్మాన్ అభి దాసతి |
తస్య త్వం భిన్ధ్యధిష్ఠాయ పదా విష్పూర్యతే శిరః || 20 ||
అభి ప్రేహి సహస్రాక్షం యుక్త్వాశుం శపథ రథం |
శత్రూఁరన్విచ్ఛతీ కృత్యే వృకీవావివృతో గృహాన్ || 21 ||
పరి ణో వృఙ్ధి శపథాన్ దహన్నగ్నిరివ వ్రజం |
శత్రూఁరేవా వి నో జహి దివ్యా వృక్షమివాశనిః || 22 ||
శత్రూన్మే ప్రోష్ట శపథాన్ కృత్యాశ్చ సుహృదో హృద్యాః |
జిహ్మాః శ్లక్ష్ణాశ్చ దుర్హృదః సమిద్ధం జాతవేదసం || 23 ||
అసపత్నం పురస్తాన్నః శివం దక్షిణతస్కృధి |
అభయం సతతం పశ్చాద్భద్రముత్తరతో గృహే || 24 ||
పరేహి కృత్యే మా తిష్ఠ వృద్ధస్యేవ పదం నయ |
మృగస్య హి మృగారిస్త్వం తం త్వం నికర్తుమర్హసి || 25 ||
అఘ్న్యాస్యే ఘోరరూపే వరరూపే వినాశిని |
జంభితాః ప్రత్యా గృభ్ణీష్వ స్వయమాదాయాద్భుతం || 26 ||
త్వమిన్ద్రో యమో వరుణస్త్వమాపో అగ్నిరథానిలః |
బ్రహ్మా చైవ రుద్రశ్చ త్వష్టా చైవ ప్రజాపతిః || 27 ||
ఆవర్తధ్వం నివర్తధ్వమృతవః పరివత్సరాః |
అహోరాత్రాశ్చాబ్దాశ్చ త్వం దిశః ప్రదిశశ్చ మే || 28 ||
త్వమిన్ద్రో యమో వరుణస్త్వమాపో అగ్నిరథానిలః |
అత్యాహృత్య పశూన్ దేవానుత్పాతయస్వాద్భుతం || 29 ||
అభ్యక్తాస్తాః స్వలంకృతాః సర్వం నో దురితం జహి |
జానీథాశ్చైవ కృత్యానాం కర్తౄన్ నౄన్ పాపచేతసః || 30 ||
యథా హన్తి పూర్వాసినం తయైవేష్వాశుకృజ్జనః |
తథా త్వయా యుజా వయం తస్య నికృణ్మ స్థాస్ను జఙ్గమం || 31 ||
ఉత్తిష్ఠైవ పరేహితో3ఘ్న్యాస్యే కిమిహేచ్ఛసి |
గ్రీవాస్తే కృత్యే పదా చాపి కర్త్స్యామి నిర్ద్రవ || 32 ||
స్వాయసా సన్తి నోసయో విద్మశ్చైవ పరూంషి తే |
తైః స్థ నికృణ్మ స్థాన్యుగ్రే యది నో జీవయస్వ ఈం || 33 ||
మాస్యోచ్ఛిషో ద్విపదం మో చ కించిచ్చతుష్పదం |
మా జ్ఞాతీరనుజాస్వన్వా మా వేశం ప్రతివేశినా || 34 ||
శత్రూయతా ప్రహితామిమాం యేనాభి యథాయథా |
తతస్తథా త్వానుదతు యోఽయమన్తర్మయి శ్రితః || 35 ||
ఏవం త్వం నికృతాస్మాభిర్బ్రహ్మణా దేవి సర్వశః |
యథా తమాశ్రితం కర్త్వా పాపధీరేవ నో జహి || 36 ||
యో నః స్వో అరణో యశ్చ నిష్ట్యో జిఘాంసతి |
దేవాస్తం సర్వే ధూర్వన్తు బ్రహ్మ వర్మ మమాన్తరం || 37 ||
యథా విద్యుద్ధతో వృక్ష ఆ మూలదను శుష్యతి |
ఏవం స ప్రతి శుష్యతు యో మే పాపం చికీర్షతి || 38 ||
యథా ప్రతిహితా భూత్వా తామేవ ప్రతి ధావతి |
పాపం తమేవ ధావతు యో మే పాపం చికీర్షతి || 39 ||
కువీరం తే సుఖం రుద్రం నన్దీమానం విమథ హ |
బ్రహ్మ వర్మ మమాన్తరం శర్మ వర్మ మమాన్తరం ధర్మ వర్మ మమాన్తరం || 40 ||

Also Read  Sri Pratyangira Stotram 3 pdf download – శ్రీ ప్రత్యంగిరా స్తోత్రం –3

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment