Sri Valli Ashtottara Shatanamavali (Variation) pdf download – శ్రీ వల్లీ అష్టోత్తరశతనామావళిః (పాఠాంతరం)

✅ Fact Checked

ధ్యానం |
శ్యామాం పంకజధారిణీం మణిలసత్తాటంకకర్ణోజ్జ్వలాం
దక్షే లంబకరాం కిరీటమకుటాం తుంగస్తనోర్కంచుకాం |
అన్యోన్యక్షణసంయుతాం శరవణోద్భూతస్య సవ్యే స్థితాం
గుంజామాల్యధరాం ప్రవాళవసనాం వల్లీశ్వరీం భావయే ||
ఓం మహావల్ల్యై నమః |
ఓం శ్యామతనవే నమః |
ఓం సర్వాభరణభూషితాయై నమః |
ఓం పీతాంబరధరాయై నమః |
ఓం దివ్యాంబుజధారిణ్యై నమః |
ఓం దివ్యగంధానులిప్తాయై నమః |
ఓం బ్రాహ్ంయై నమః |
ఓం కరాల్యై నమః |
ఓం ఉజ్జ్వలనేత్రాయై నమః | 9
ఓం ప్రలంబతాటంక్యై నమః |
ఓం మహేంద్రతనయానుగాయై నమః |
ఓం శుభరూపాయై నమః |
ఓం శుభకరాయై నమః |
ఓం శుభంకర్యై నమః |
ఓం సవ్యే లంబకరాయై నమః |
ఓం మూలప్రకృత్యై నమః |
ఓం ప్రత్యుష్టాయై నమః |
ఓం మహేశ్వర్యై నమః | 18
ఓం తుంగస్తన్యై నమః |
ఓం సుకంచుకాయై నమః |
ఓం సువేషాడ్యాయై నమః |
ఓం సద్గుణాయై నమః |
ఓం గుంజామాల్యధరాయై నమః |
ఓం వైష్ణవ్యై నమః |
ఓం మోహిన్యై నమః |
ఓం మోహనాయై నమః |
ఓం స్తంభిన్యై నమః | 27
ఓం త్రిభంగిన్యై నమః |
ఓం ప్రవాలధరాయై నమః |
ఓం మనోన్మన్యై నమః |
ఓం చాముండాయై నమః |
ఓం చండికాయై నమః |
ఓం స్కందభార్యాయై నమః |
ఓం స్కందప్రియాయై నమః |
ఓం సుప్రసన్నాయై నమః |
ఓం సులోచనాయై నమః | 36
ఓం ఐశ్వర్యప్రదాయిన్యై నమః |
ఓం మంగళప్రదాయిన్యే నమః |
ఓం అష్టసిద్ధిదాయై నమః |
ఓం అష్టైశ్వర్యప్రదాయిన్యై నమః |
ఓం మహామాయాయై నమః |
ఓం మంత్రయంత్రతంత్రాత్మికాయై నమః |
ఓం మహాకల్పాయై నమః |
ఓం తేజోవత్యై నమః |
ఓం పరమేష్ఠిన్యై నమః | 45
ఓం గుహదేవతాయై నమః |
ఓం కలాధరాయై నమః |
ఓం బ్రహ్మణ్యై నమః |
ఓం బృహత్యై నమః |
ఓం ద్వినేత్రాయై నమః |
ఓం ద్విభుజాయై నమః |
ఓం సిద్ధసేవితాయై నమః |
ఓం అక్షరాయై నమః |
ఓం అక్షరరూపాయై నమః | 54
ఓం అజ్ఞానదీపికాయై నమః |
ఓం అభీష్టసిద్ధిప్రదాయిన్యై నమః |
ఓం సాంరాజ్యాయై నమః |
ఓం సాంరాజ్యదాయిన్యై నమః |
ఓం సద్యోజాతాయై నమః |
ఓం సుధాసాగరాయై నమః |
ఓం కాంచనాయై నమః |
ఓం కాంచనప్రదాయై నమః |
ఓం వనమాలిన్యే నమః | 63
ఓం సుధాసాగరమధ్యస్థాయై నమః |
ఓం హేమాంబరధారిణ్యై నమః |
ఓం హేమకంచుకభూషణాయై నమః |
ఓం వనవాసిన్యై నమః |
ఓం మల్లికాకుసుమప్రియాయై నమః |
ఓం మనోవేగాయై నమః |
ఓం మహాలక్ష్ంయై నమః |
ఓం మహాదేవ్యై నమః |
ఓం మహాలోకాయై నమః | 72
ఓం సర్వాధ్యక్షాయై నమః |
ఓం సురాధ్యక్షాయై నమః |
ఓం సుందర్యై నమః |
ఓం సువేషాఢ్యాయై నమః |
ఓం వరలక్ష్ంయై నమః |
ఓం విదుత్తమాయై నమః |
ఓం సరస్వత్యై నమః |
ఓం కుమార్యై నమః |
ఓం భద్రకాల్యై నమః | 81
ఓం దుర్గమాయై నమః |
ఓం దుర్గాయై నమః |
ఓం ఇంద్రాణ్యై నమః |
ఓం సాక్షిణ్యై నమః |
ఓం సాక్షివర్జితాయై నమః |
ఓం పురాణ్యై నమః |
ఓం పుణ్యకీర్త్యై నమః |
ఓం పుణ్యరూపాయై నమః |
ఓం పూర్ణాయై నమః | 90
ఓం పూర్ణభోగిన్యై నమః |
ఓం పుష్కలాయై నమః |
ఓం సర్వతోముఖ్యై నమః |
ఓం పరాయై శక్త్యై నమః |
ఓం పరాయై నిష్ఠాయై నమః |
ఓం మూలదీపికాయై నమః |
ఓం యోగిన్యై నమః |
ఓం యోగదాయై నమః |
ఓం బిందుస్వరూపిణ్యై నమః | 99
ఓం పాపనాశిన్యై నమః |
ఓం ఈశ్వర్యై నమః |
ఓం లోకసాక్షిణ్యై నమః |
ఓం ఘోషిణ్యై నమః |
ఓం పద్మవాసిన్యై నమః |
ఓం పద్మాక్ష్యై నమః |
ఓం గుణత్రయాయై నమః |
ఓం షట్కోణచక్రవాసిన్యై నమః |
ఓం శరణాగత రక్షణాయై నమః | 108
ఇతి శ్రీ వల్ల్యష్టోత్తరశతనామావళిః |

Also Read  Sri Valli Ashtottara Shatanamavali pdf download – శ్రీ వల్లీ అష్టోత్తరశతనామావళిః

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment