Sri Tiraskarini Dhyanam pdf download – శ్రీ తిరస్కరిణీ ధ్యానం

ముక్తకేశీం వివసనాం సర్వాభరణభూషితాం |
స్వయోనిదర్శనోన్ముహ్యత్పశువర్గాం నమాంయహం || 1 ||
శ్యామవర్ణాం మదాఘూర్ణనేత్రత్రయాం శివాం |
కృష్ణాంబరాం తథా ఖడ్గం దధతీం చ భుజద్వయే || 2 ||
ద్వాభ్యాం మనోహరాభ్యాం తు ఖర్జూరకుంభధారిణీం |
నీలాశ్వస్థాం పురోయంతీం నీలాభరణభూషితాం || 3 ||
నీలమాల్యాది వసనాం నీలగంధమనోహరాం |
నిద్రామిషేణ భువనం తిరోభవం ప్రకుర్వంతీం || 4 ||
ఖడ్గాయుధాం భగవతీం భక్తపాలనతత్పరాం |
పశునిర్మూలనోద్యుక్తాం పశుతర్జనముద్రికాం || 5 ||
నీలం తురంగమధిరుహ్య విరాజమానా
నీలాంశుకాభరణమాల్య విలేపనాఢ్యా |
నిద్రా పటేన భువనాని తిరోదధానా
ఖడ్గాయుధా భగవతి పరిపాతు సా నః || 6 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment