Sri Stotram (Agni puranam) pdf download – శ్రీ స్తోత్రం (అగ్నిపురాణం)

పుష్కర ఉవాచ |
రాజ్యలక్ష్మీస్థిరత్వాయ యథేంద్రేణ పురా శ్రియః |
స్తుతిః కృతా తథా రాజా జయార్థం స్తుతిమాచరేత్ || 1 ||
ఇంద్ర ఉవాచ |
నమస్యే సర్వలోకానాం జననీమబ్ధిసంభవాం |
శ్రియమున్నిద్రపద్మాక్షీం విష్ణువక్షఃస్థలస్థితాం || 2 ||
త్వం సిద్ధిస్త్వం స్వధా స్వాహా సుధా త్వం లోకపావని |
సంధ్యా రాత్రిః ప్రభా భూతిర్మేధా శ్రద్ధా సరస్వతీ || 3 ||
యజ్ఞవిద్యా మహావిద్యా గుహ్యవిద్యా చ శోభనే |
ఆత్మవిద్యా చ దేవి త్వం విముక్తిఫలదాయినీ || 4 ||
ఆన్వీక్షికీ త్రయీ వార్తా దండనీతిస్త్వమేవ చ |
సౌంయా సౌంయైర్జగద్రూపైస్త్వయైతద్దేవి పూరితం || 5 ||
కా త్వన్యా త్వామృతే దేవి సర్వయజ్ఞమయం వపుః |
అధ్యాస్తే దేవ దేవస్య యోగిచింత్యం గదాభృతః || 6 ||
త్వయా దేవి పరిత్యక్తం సకలం భువనత్రయం |
వినష్టప్రాయమభవత్ త్వయేదానీం సమేధితం || 7 ||
దారాః పుత్రాస్తథాగారం సుహృద్ధాన్యధనాదికం |
భవత్యేతన్మహాభాగే నిత్యం త్వద్వీక్షణాన్నృణాం || 8 ||
శరీరారోగ్యమైశ్వర్యమరిపక్షక్షయః సుఖం |
దేవి త్వద్దృష్టిదృష్టానాం పురుషాణాం న దుర్లభం || 9 ||
త్వమంబా సర్వభూతానాం దేవదేవో హరిః పితా |
త్వయైతద్విష్ణునా చాంబ జగద్వ్యాప్తం చరాచరం || 10 ||
మానం కోశం తథా గోష్ఠం మా గృహం మా పరిచ్ఛదం |
మా శరీరం కలత్రం చ త్యజేథాః సర్వపావని || 11 ||
మా పుత్రాన్ మా సుహృద్వర్గాన్ మా పశూన్ మా విభూషణం |
త్యజేథా మమ దేవస్య విష్ణోర్వక్షఃస్థలాలయే || 12 ||
సత్త్వేన సత్యశౌచాభ్యాం తథా శీలాదిభిర్గుణైః |
త్యజంతే తే నరాః సద్యః సంత్యక్తా యే త్వయామలే || 13 ||
త్వయావలోకితాః సద్యః శీలాద్యైరఖిలైర్గుణైః |
కులైశ్వర్యైశ్చ యుజ్యంతే పురుషా నిర్గుణా అపి || 14 ||
స శ్లాఘ్యః స గుణీ ధన్యః స కులీనః స బుద్ధిమాన్ |
స శూరః స చ విక్రాంతో యస్త్వయా దేవి వీక్షితః || 15 ||
సద్యో వైగుణ్యమాయాంతి శీలాద్యాః సకలా గుణాః |
పరాఙ్ముఖీ జగద్ధాత్రీ యస్య త్వం విష్ణువల్లభే || 16 ||
న తే వర్ణయితుం శక్తా గుణాన్ జిహ్వాపి వేధసః |
ప్రసీద దేవి పద్మాక్షి మాఽస్మాంస్త్యాక్షీః కదాచన || 17 ||
పుష్కర ఉవాచ |
ఏవం స్తుతా దదౌ శ్రీశ్చ వరమింద్రాయ చేప్సితం |
సుస్థిరత్వం చ రాజ్యస్య సంగ్రామవిజయాదికం || 18 ||
స్వస్తోత్రపాఠశ్రవణకర్తౄణాం భుక్తిముక్తిదం |
శ్రీస్తోత్రం సతతం తస్మాత్పఠేచ్చ శృణుయాన్నరః || 19 ||
ఇత్యగ్నిపురాణే సప్తత్రింశదధికద్విశతతమోఽధ్యాయే శ్రీస్తోత్రం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment