Sri Mahalakshmi Stuti 2 (Sowbhagya Lakshmi Stotram) pdf download – శ్రీ మహాలక్ష్మీ స్తుతిః 2 (సౌభాగ్యలక్ష్మీ స్తోత్రం)

✅ Fact Checked

శుద్ధలక్ష్ంయై బుద్ధిలక్ష్ంయై వరలక్ష్ంయై నమో నమః |
నమస్తే సౌభాగ్యలక్ష్యై మహాలక్ష్ంయై నమో నమః || 1 ||
వచోలక్ష్ంయై కావ్యలక్ష్ంయై గానలక్ష్ంయై నమో నమః |
నమస్తే శృంగారలక్ష్ంయై మహాలక్ష్ంయై నమో నమః || 2 ||
ధనలక్ష్ంయై ధాన్యలక్ష్ంయై ధరాలక్ష్ంయై నమో నమః |
నమస్తేఽష్టైశ్వర్యలక్ష్ంయై మహాలక్ష్ంయై నమో నమః || 3 ||
గృహలక్ష్ంయై గ్రామలక్ష్ంయై రాజ్యలక్ష్ంయై నమో నమః |
నమస్తే సాంరాజ్యలక్ష్ంయై మహాలక్ష్ంయై నమో నమః || 4 ||
శాంతిలక్ష్ంయై దాంతిలక్ష్ంయై క్షాంతిలక్ష్ంయై నమో నమః |
నమోఽస్త్వాత్మానందలక్ష్ంయై మహాలక్ష్ంయై నమో నమః || 5 ||
సత్యలక్ష్ంయై దయాలక్ష్ంయై సౌఖ్యలక్ష్ంయై నమో నమః |
నమః పాతివ్రత్యలక్ష్ంయై మహాలక్ష్ంయై నమో నమః || 6 ||
గజలక్ష్ంయై రాజలక్ష్ంయై తేజోలక్ష్ంయై నమో నమః |
నమః సర్వోత్కర్షలక్ష్ంయై మహాలక్ష్ంయై నమో నమః || 7 ||
సత్త్వలక్ష్ంయై తత్త్వలక్ష్ంయై భోధలక్ష్ంయై నమో నమః |
నమస్తే విజ్ఞానలక్ష్ంయై మహాలక్ష్ంయై నమో నమః || 8 ||
స్థైర్యలక్ష్ంయై వీర్యలక్ష్ంయై ధైర్యలక్ష్ంయై నమో నమః |
నమస్తేఽస్త్వౌదార్యలక్ష్ంయై మహాలక్ష్ంయై నమో నమః || 9 ||
సిద్ధిలక్ష్ంయై ఋద్ధిలక్ష్ంయై విద్యాలక్ష్ంయై నమో నమః |
నమస్తే కళ్యాణలక్ష్ంయై మహాలక్ష్ంయై నమో నమః || 10 ||
కీర్తిలక్ష్ంయై మూర్తిలక్ష్ంయై వర్చోలక్ష్ంయై నమో నమః |
నమస్తే త్వనంతలక్ష్ంయై మహాలక్ష్ంయై నమో నమః || 11 ||
జపలక్ష్ంయై తపోలక్ష్ంయై వ్రతలక్ష్ంయై నమో నమః |
నమస్తే వైరాగ్యలక్ష్ంయై మహాలక్ష్ంయై నమో నమః || 12 ||
మంత్రలక్ష్ంయై తంత్రలక్ష్ంయై యంత్రలక్ష్ంయై నమో నమః |
నమో గురుకృపాలక్ష్ంయై మహాలక్ష్ంయై నమో నమః || 13 ||
సభాలక్ష్ంయై ప్రభాలక్ష్ంయై కళాలక్ష్ంయై నమో నమః |
నమస్తే లావణ్యలక్ష్ంయై మహాలక్ష్ంయై నమో నమః || 14 ||
వేదలక్ష్ంయై నాదలక్ష్ంయై శాస్త్రలక్ష్ంయై నమో నమః |
నమస్తే వేదాంతలక్ష్ంయై మహాలక్ష్ంయై నమో నమః || 15 ||
క్షేత్రలక్ష్ంయై తీర్థలక్ష్ంయై వేదిలక్ష్ంయై నమో నమః |
నమస్తే సంతానలక్ష్ంయై మహాలక్ష్ంయై నమో నమః || 16 ||
యోగలక్ష్ంయై భోగలక్ష్ంయై యజ్ఞలక్ష్ంయై నమో నమః |
క్షీరార్ణవపుణ్యలక్ష్ంయై మహాలక్ష్ంయై నమో నమః || 17 ||
అన్నలక్ష్ంయై మనోలక్ష్ంయై ప్రజ్ఞాలక్ష్ంయై నమో నమః |
విష్ణువక్షోభూషలక్ష్ంయై మహాలక్ష్ంయై నమో నమః || 18 ||
ధర్మలక్ష్ంయై అర్థలక్ష్ంయై కామలక్ష్ంయై నమో నమః |
నమస్తే నిర్వాణలక్ష్ంయై మహాలక్ష్ంయై నమో నమః || 19 ||
పుణ్యలక్ష్ంయై క్షేమలక్ష్ంయై శ్రద్ధాలక్ష్ంయై నమో నమః |
నమస్తే చైతన్యలక్ష్ంయై మహాలక్ష్ంయై నమో నమః || 20 ||
భూలక్ష్ంయై తే భువర్లక్ష్ంయై సువర్లక్ష్ంయై నమో నమః |
నమస్తే త్రైలోక్యలక్ష్ంయై మహాలక్ష్ంయై నమో నమః || 21 ||
మహాలక్ష్ంయై జనలక్ష్ంయై తపోలక్ష్ంయై నమో నమః |
నమః సత్యలోకలక్ష్ంయై మహాలక్ష్ంయై నమో నమః || 22 ||
భావలక్ష్ంయై వృద్ధిలక్ష్ంయై భవ్యలక్ష్ంయై నమో నమః |
నమస్తే వైకుంఠలక్ష్ంయై మహాలక్ష్ంయై నమో నమః || 23 ||
నిత్యలక్ష్ంయై సత్యలక్ష్ంయై వంశలక్ష్ంయై నమో నమః |
నమస్తే కైలాసలక్ష్ంయై మహాలక్ష్ంయై నమో నమః || 24 ||
ప్రకృతిలక్ష్ంయై శ్రీలక్ష్ంయై స్వస్తిలక్ష్ంయై నమో నమః |
నమస్తే గోలోకలక్ష్ంయై మహాలక్ష్ంయై నమో నమః || 25 ||
శక్తిలక్ష్ంయై భక్తిలక్ష్ంయై ముక్తిలక్ష్ంయై నమో నమః |
నమస్తే త్రిమూర్తిలక్ష్ంయై మహాలక్ష్ంయై నమో నమః || 26 ||
నమశ్చక్రరాజలక్ష్ంయై ఆదిలక్ష్ంయై నమో నమః |
నమో బ్రహ్మానందలక్ష్ంయై మహాలక్ష్ంయై నమో నమః || 27 ||

Also Read  Sri Mahalakshmi Aksharamalika Namavali pdf download – శ్రీ మహాలక్ష్మీ అక్షరమాలికా నామావళిః

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment