Sri Sita Ashtottara Shatanama Stotram pdf download – శ్రీ సీతా అష్టోత్తరశతనామ స్తోత్రం

✅ Fact Checked

అగస్త్య ఉవాచ |
ఏవం సుతీక్ష్ణ సీతాయాః కవచం తే మయేరితం |
అతః పరం శ్రుణుష్వాన్యత్ సీతాయాః స్తోత్రముత్తమం || 1 ||
యస్మినష్టోత్తరశతం సీతా నామాని సంతి హి |
అష్టోత్తరశతం సీతా నాంనాం స్తోత్రమనుత్తమం || 2 ||
యే పఠంతి నరాస్త్వత్ర తేషాం చ సఫలో భవః |
తే ధన్యా మానవా లోకే తే వైకుంఠం వ్రజంతి హి || 3
న్యాసః –
అస్య శ్రీ సీతానామాష్టోత్తర శతమంత్రస్య, అగస్త్య ఋషిః, అనుష్టుప్ ఛందః, రమేతి బీజం, మాతులుంగీతి శక్తిః, పద్మాక్షజేతి కీలకం, అవనిజేత్యస్త్రం, జనకజేతి కవచం , మూలకాసురమర్దినీతి పరమో మంత్రః, శ్రీ సీతారామచంద్ర ప్రీత్యర్థం సకల కామనా సిద్ధ్యర్థం జపే వినియోగః ||
కరన్యాసః |
ఓం సీతాయై అంగుష్ఠాభ్యాం నమః |
ఓం రమాయై తర్జనీభ్యాం నమః |
ఓం మాతులుంగ్యై మధ్యమాభ్యాం నమః |
ఓం పద్మాక్షజాయై అనామికాభ్యాం నమః |
ఓం అవనిజాయై కనిష్ఠికాభ్యాం నమః |
ఓం జనకజాయై కరతల కరపృష్ఠాభ్యాం నమః ||
అంగన్యాసః |
ఓం సీతాయై హృదయాయ నమః |
ఓం రమాయై శిరసే స్వాహా |
ఓం మాతులుంగ్యై శిఖాయై వషట్ |
ఓం పద్మాక్షజాయై నేత్రత్రయాయ వౌషట్ |
ఓం జనకాత్మజాయై అస్త్రాయ ఫట్ |
ఓం మూలకాసురమర్దిన్యై ఇతి దిగ్బంధః ||
ధ్యానం |
వామాంగే రఘునాయకస్య రుచిరే యా సంస్థితా శోభనా
యా విప్రాధిపయానరంయనయనా యా విప్రపాలాననా |
విద్యుత్పుంజవిరాజమానవసనా భక్తార్తిసంఖండనా
శ్రీమద్రాఘవపాదపద్మయుగళ న్యస్తేక్షణా సాఽవతు ||
స్తోత్రం |
శ్రీసీతా జానకీ దేవీ వైదేహీ రాఘవప్రియా |
రమాఽవనిసుతా రామా రాక్షసాంతప్రకారిణీ || 1 ||
రత్నగుప్తా మాతులుంగీ మైథిలీ భక్తతోషదా |
పద్మాక్షజా కంజనేత్రా స్మితాస్యా నూపురస్వనా || 2 ||
వైకుంఠనిలయా మా శ్రీర్ముక్తిదా కామపూరణీ |
నృపాత్మజా హేమవర్ణా మృదులాంగీ సుభాషిణీ || 3 ||
కుశాంబికా దివ్యదా చ లవమాతా మనోహరా |
హనుమద్వందితపదా ముగ్ధా కేయూరధారిణీ || 4 ||
అశోకవనమధ్యస్థా రావణాదికమోహినీ |
విమానసంస్థితా సుభ్రూః సుకేశీ రశనాన్వితా || 5 ||
రజోరూపా సత్త్వరూపా తామసీ వహ్నివసినీ |
హేమమృగాసక్తచిత్తా వాల్మీక్యాశ్రమవాసినీ || 6 ||
పతివ్రతా మహామాయా పీతకౌశేయవాసినీ |
మృగనేత్రా చ బింబోష్ఠీ ధనుర్విద్యావిశారదా || 7 ||
సౌంయరూపా దశరథస్నుషా చామరవీజితా |
సుమేధాదుహితా దివ్యరూపా త్రైలోక్యపాలినీ || 8 ||
అన్నపూర్ణా మహాలక్ష్మీర్ధీర్లజ్జా చ సరస్వతీ |
శాంతిః పుష్టిః క్షమా గౌరీ ప్రభాఽయోధ్యానివాసినీ || 9 ||
వసంతశీతలా గౌరీ స్నానసంతుష్టమానసా |
రమానామభద్రసంస్థా హేమకుంభపయోధరా || 10 ||
సురార్చితా ధృతిః కాంతిః స్మృతిర్మేధా విభావరీ |
లఘూదరా వరారోహా హేమకంకణమండితా || 11 ||
ద్విజపత్న్యర్పితనిజభూషా రాఘవతోషిణీ |
శ్రీరామసేవానిరతా రత్నతాటంకధారిణీ || 12 ||
రామవామాంకసంస్థా చ రామచంద్రైకరంజనీ |
సరయూజలసంక్రీడాకారిణీ రామమోహినీ || 13 ||
సువర్ణతులితా పుణ్యా పుణ్యకీర్తిః కళావతీ |
కలకంఠా కంబుకంఠా రంభోరుర్గజగామినీ || 14 ||
రామార్పితమనా రామవందితా రామవల్లభా |
శ్రీరామపదచిహ్నాంకా రామరామేతిభాషిణీ || 15 ||
రామపర్యంకశయనా రామాంఘ్రిక్షాలిణీ వరా |
కామధేన్వన్నసంతుష్టా మాతులుంగకరేధృతా || 16 ||
దివ్యచందనసంస్థా శ్రీర్మూలకాసురమర్దినీ |
ఏవమష్టోత్తరశతం సీతానాంనాం సుపుణ్యదం || 17 ||
యే పఠంతి నరా భూంయాం తే ధన్యాః స్వర్గగామినః |
అష్టోత్తరశతం నాంనాం సీతాయాః స్తోత్రముత్తమం || 18 ||
జపనీయం ప్రయత్నేన సర్వదా భక్తిపూర్వకం |
సంతి స్తోత్రాణ్యనేకాని పుణ్యదాని మహాంతి చ || 19 ||
నానేన సదృశానీహ తాని సర్వాణి భూసుర |
స్తోత్రాణాముత్తమం చేదం భుక్తిముక్తిప్రదం నృణాం || 20 ||
ఏవం సుతీక్ష్ణ తే ప్రోక్తమష్టోత్తరశతం శుభం |
సీతానాంనాం పుణ్యదం చ శ్రవణాన్మంగళప్రదం || 21 ||
నరైః ప్రాతః సముత్థాయ పఠితవ్యం ప్రయత్నతః |
సీతాపూజనకాలేఽపి సర్వవాంఛితదాయకం || 22 ||
ఇతి శ్రీమదానందరామాయణే సీతాష్టోత్తరశతనామ స్తోత్రం |

Also Read  Sri Lakshmana Kavacham pdf download – శ్రీ లక్ష్మణ కవచం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment