ఓం సంగీతయోగిన్యై నమః |
ఓం శ్యామాయై నమః |
ఓం శ్యామలాయై నమః |
ఓం మంత్రనాయికాయై నమః |
ఓం మంత్రిణ్యై నమః |
ఓం సచివేశ్యై నమః | [సచివేశాన్యై]
ఓం ప్రధానేశ్యై నమః |
ఓం శుకప్రియాయై నమః | 8
ఓం వీణావత్యై నమః |
ఓం వైణిక్యై నమః |
ఓం ముద్రిణ్యై నమః |
ఓం ప్రియకప్రియాయై నమః |
ఓం నీపప్రియాయై నమః |
ఓం కదంబేశ్యై నమః |
ఓం కదంబవనవాసిన్యై నమః |
ఓం సదామదాయై నమః | 16
Sri Shyamala Shodasa Namavali pdf download – శ్రీ శ్యామలా షోడశనామావళిః