శ్రీశనిరువాచ |
క్రోడం నీలాంజనప్రఖ్యం నీలవర్ణసమస్రజం |
ఛాయామార్తండసంభూతం నమస్యామి శనైశ్చరం || 1 ||
నమోఽర్కపుత్రాయ శనైశ్చరాయ
నీహారవర్ణాంచిత మేచకాయ |
శ్రుత్వా రహస్యం భవకామదశ్చ
ఫలప్రదో మే భవ సూర్యపుత్ర || 2 ||
నమోఽస్తు ప్రేతరాజాయ కృష్ణదేహాయ వై నమః |
శనైశ్చరాయ క్రూరాయ శుద్ధబుద్ధిప్రదాయినే || 3 ||
య ఏభిర్నామభిః స్తౌతి తస్య తుష్టో భవాంయహం |
మదీయం తు భయం తస్య స్వప్నేఽపి న భవిష్యతి || 4 ||
ఇతి శ్రీభవిష్యపురాణే ఉత్తరపర్వే చతుర్దశోత్తరశతతమోఽధ్యాయే శ్రీ శనైశ్చర నామ స్తుతిః |
Sri Shani Nama Stuti pdf download – శ్రీ శనైశ్చర నామ స్తుతిః
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



