Sri Saraswati Kavacham (Variation) pdf download – శ్రీ సరస్వతీ కవచం (పాఠాంతరం)

✅ Fact Checked

శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా శిరో మే పాతు సర్వతః |
శ్రీం వాగ్దేవతాయై స్వాహా ఫాలం మే సర్వదాఽవతు || 1 ||
ఓం హ్రీం సరస్వత్యై స్వాహేతి శ్రోత్రే పాతు నిరంతరం |
ఓం శ్రీం హ్రీం భగవత్యై సరస్వత్యై స్వాహా నేత్రయుగ్మం సదాఽవతు || 2 ||
ఐం హ్రీం వాగ్వాదిన్యై స్వాహా నాసాం మే సర్వదాఽవతు |
ఓం హ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యై స్వాహా చోష్ఠం సదాఽవతు || 3 ||
ఓం శ్రీం హ్రీం బ్రాహ్ంయై స్వాహేతి దంతపంక్తిం సదాఽవతు |
ఐమిత్యేకాక్షరో మంత్రో మమ కంఠం సదాఽవతు || 4 ||
ఓం శ్రీం హ్రీం పాతు మే గ్రీవాం స్కంధౌ మే శ్రీం సదాఽవతు |
ఓం హ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యై స్వాహా వక్షః సదాఽవతు || 5 ||
ఓం హ్రీం విద్యాధిస్వరూపాయై స్వాహా మే పాతు నాభికాం |
ఓం హ్రీం క్లీం వాణ్యై స్వాహేతి మమ హస్తౌ సదాఽవతు || 6 ||
ఓం సర్వవర్ణాత్మికాయై స్వాహా పాదయుగ్మం సదాఽవతు |
ఓం వాగధిష్ఠాతృదేవ్యై స్వాహా సర్వం సదాఽవతు || 7 ||
ఓం సర్వకంఠవాసిన్యై స్వాహా ప్రాచ్యాం సదాఽవతు |
ఓం సర్వజిహ్వాగ్రవాసిన్యై స్వాహాఽగ్నిదిశి రక్షతు || 8 ||
ఓం ఐం హ్రీం క్లీం సరస్వత్యై బుధజనన్యై స్వాహా |
సతతం మంత్రరాజోఽయం దక్షిణే మాం సదాఽవతు || 9 ||
ఐం హ్రీం శ్రీం త్ర్యక్షరో మంత్రో నైరృత్యాం సర్వదాఽవతు |
ఓం ఐం జిహ్వాగ్రవాసిన్యై స్వాహా మాం వారుణేఽవతు || 10 ||
ఓం సర్వాంబికాయై స్వాహా వాయవ్యే మాం సదాఽవతు |
ఓం ఐం శ్రీం క్లీం గద్యవాసిన్యై స్వాహా మాముత్తరేఽవతు || 11 ||
ఓం ఐం సర్వశాస్త్రవాసిన్యై స్వాహైశాన్యాం సదాఽవతు |
ఓం హ్రీం సర్వపూజితాయై స్వాహా చోర్ధ్వం సదాఽవతు || 12 ||
ఓం హ్రీం పుస్తకవాసిన్యై స్వాహాఽధో మాం సదాఽవతు |
ఓం గ్రంథబీజస్వరూపాయై స్వాహా మాం సర్వతోఽవతు || 13 ||

Also Read  Sri Saraswathi Stotram 2 pdf download – శ్రీ సరస్వతీ స్తోత్రం –2

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment