Sri Saraswathi Stotram 2 pdf download – శ్రీ సరస్వతీ స్తోత్రం –2

✅ Fact Checked

ఓం అస్య శ్రీసరస్వతీస్తోత్రమంత్రస్య  బ్రహ్మా ఋషిః  గాయత్రీ ఛందః  శ్రీసరస్వతీ దేవతా ధర్మార్థకామమోక్షార్థే జపే వినియోగః |
ఆరూఢా శ్వేతహంసే భ్రమతి చ గగనే దక్షిణే చాక్షసూత్రం
వామే హస్తే చ దివ్యాంబరకనకమయం పుస్తకం జ్ఞానగంయా |
సా వీణాం వాదయంతీ స్వకరకరజపైః శాస్త్రవిజ్ఞానశబ్దైః
క్రీడంతీ దివ్యరూపా కరకమలధరా భారతీ సుప్రసన్నా || 1 ||
శ్వేతపద్మాసనా దేవీ శ్వేతగంధానులేపనా |
అర్చితా మునిభిః సర్వైః ఋషిభిః స్తూయతే సదా |
ఏవం ధ్యాత్వా సదా దేవీం వాంఛితం లభతే నరః || 2 ||
శుక్లాం బ్రహ్మవిచారసారపరమామాద్యాం జగద్వ్యాపినీం
వీణాపుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం |
హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం
వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం || 3 ||
యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా |
యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైః సదా వందితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా || 4 ||
హ్రీం హ్రీం హృద్యైకబీజే శశిరుచికమలే కల్పవిస్పష్టశోభే
భవ్యే భవ్యానుకూలే కుమతివనదవే విశ్వవంద్యాంఘ్రిపద్మే |
పద్మే పద్మోపవిష్టే ప్రణతజనమనోమోదసంపాదయిత్రి
ప్రోత్ఫుల్లజ్ఞానకూటే హరినిజదయితే దేవి సంసారసారే || 5 ||
ఐం ఐం ఐం దృష్టమంత్రే కమలభవముఖాంభోజభూతస్వరూపే
రూపారూపప్రకాశే సకలగుణమయే నిర్గుణే నిర్వికారే |
న స్థూలే నైవ సూక్ష్మేఽప్యవిదితవిభవే నాపి విజ్ఞానతత్వే
విశ్వే విశ్వాంతరాత్మే సురవరనమితే నిష్కలే నిత్యశుద్ధే || 6 ||
హ్రీం హ్రీం హ్రీం జాప్యతుష్టే హిమరుచిముకుటే వల్లకీవ్యగ్రహస్తే
మాతర్మాతర్నమస్తే దహ దహ జడతాం దేహి బుద్ధిం ప్రశస్తాం |
విద్యే వేదాంతవేద్యే పరిణతపఠితే మోక్షదే ముక్తిమార్గే |
మార్గాతీతస్వరూపే భవ మమ వరదా శారదే శుభ్రహారే || 7 ||
ధీం ధీం ధీం ధారణాఖ్యే ధృతిమతినతిభిర్నామభిః కీర్తనీయే
నిత్యేఽనిత్యే నిమిత్తే మునిగణనమితే నూతనే వై పురాణే |
పుణ్యే పుణ్యప్రవాహే హరిహరనమితే నిత్యశుద్ధే సువర్ణే
మాతర్మాత్రార్ధతత్వే మతిమతి మతిదే మాధవప్రీతిమోదే || 8 ||
హ్రూం హ్రూం హ్రూం స్వస్వరూపే దహ దహ దురితం పుస్తకవ్యగ్రహస్తే
సంతుష్టాకారచిత్తే స్మితముఖి సుభగే జృంభిణి స్తంభవిద్యే |
మోహే ముగ్ధప్రవాహే కురు మమ విమతిధ్వాంతవిధ్వంసమీడే
గీర్గౌర్వాగ్భారతి త్వం కవివరరసనాసిద్ధిదే సిద్ధిసాధ్యే || 9 ||
స్తౌమి త్వాం త్వాం చ వందే మమ ఖలు రసనాం నో కదాచిత్త్యజేథా
మా మే బుద్ధిర్విరుద్ధా భవతు న చ మనో దేవి మే యాతు పాపం |
మా మే దుఃఖం కదాచిత్క్వచిదపి విషయేఽప్యస్తు మే నాకులత్వం
శాస్త్రే వాదే కవిత్వే ప్రసరతు మమ ధీర్మాస్తు కుంఠా కదాపి || 10 ||
ఇత్యేతైః శ్లోకముఖ్యైః ప్రతిదినముషసి స్తౌతి యో భక్తినంరో
వాణీ వాచస్పతేరప్యవిదితవిభవో వాక్పటుర్మృష్టకంఠః |
సః స్యాదిష్టాద్యర్థలాభైః సుతమివ సతతం పాతితం సా చ దేవీ
సౌభాగ్యం తస్య లోకే ప్రభవతి కవితా విఘ్నమస్తం వ్రయాతి || 11 ||
నిర్విఘ్నం తస్య విద్యా ప్రభవతి సతతం చాశ్రుతగ్రంథబోధః
కీర్తిస్రైలోక్యమధ్యే నివసతి వదనే శారదా తస్య సాక్షాత్ |
దీర్ఘాయుర్లోకపూజ్యః సకలగుణనిధిః సంతతం రాజమాన్యో
వాగ్దేవ్యాః సంప్రసాదాత్త్రిజగతి విజయీ జాయతే సత్సభాసు || 12 ||
బ్రహ్మచారీ వ్రతీ మౌనీ త్రయోదశ్యాం నిరామిషః |
సారస్వతో జనః పాఠాత్సకృదిష్టార్థలాభవాన్ || 13 ||
పక్షద్వయే త్రయోదశ్యామేకవింశతిసంఖ్యయా |
అవిచ్ఛిన్నః పఠేద్ధీమాంధ్యాత్వా దేవీం సరస్వతీం || 14 ||
సర్వపాపవినిర్ముక్తః సుభగో లోకవిశ్రుతః |
వాంఛితం ఫలమాప్నోతి లోకేఽస్మిన్నాత్ర సంశయః || 15 ||
బ్రహ్మణేతి స్వయం ప్రోక్తం సరస్వత్యాః స్తవం శుభం |
ప్రయత్నేన పఠేన్నిత్యం సోఽమృతత్వాయ కల్పతే || 16 ||

Also Read  Sri Saraswathi Shodasopachara Puja pdf download – శ్రీ సరస్వతీ షోడశోపచార పూజ

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment