సిందూరపూరరుచిరో బలవీర్యసింధుః
బుద్ధిప్రభావనిధిరద్భుతవైభవశ్రీః |
దీనార్తిదావదహనో వరదో వరేణ్యః
సంకష్టమోచనవిభుస్తనుతాం శుభం నః || 1 ||
సోత్సాహలంఘితమహార్ణవపౌరుషశ్రీః
లంకాపురీప్రదహనప్రథితప్రభావః |
ఘోరాహవప్రమథితారిచయప్రవీరః
ప్రాభంజనిర్జయతి మర్కటసార్వభౌమః || 2 ||
ద్రోణాచలానయనవర్ణితభవ్యభూతిః
శ్రీరామలక్ష్మణసహాయకచక్రవర్తీ |
కాశీస్థ దక్షిణవిరాజితసౌధమల్లః
శ్రీమారుతిర్విజయతే భగవాన్ మహేశః || 3 ||
నూనం స్మృతోఽపి దదతే భజతాం కపీంద్రః
సంపూజితో దిశతి వాంఛితసిద్ధివృద్ధిం |
సంమోదకప్రియ ఉపైతి పరం ప్రహర్షం
రామాయణశ్రవణతః పఠతాం శరణ్యః || 4 ||
శ్రీభారతప్రవరయుద్ధరథోద్ధతశ్రీః
పార్థైకకేతనకరాళవిశాలమూర్తిః |
ఉచ్చైర్ఘనాఘనఘటా వికటాట్టహాసః
శ్రీకృష్ణపక్షభరణః శరణం మమాఽస్తు || 5 ||
జంఘాలజంఘ ఉపమాతివిదూరవేగో
ముష్టిప్రహారపరిమూర్ఛితరాక్షసేంద్రః |
శ్రీరామకీర్తనపరాక్రమణోద్ధవశ్రీః
ప్రాకంపనిర్విభురుదంచతు భూతయే నః || 6 ||
సీతార్తిదారణపటుః ప్రబలః ప్రతాపీ
శ్రీరాఘవేంద్రపరిరంభవరప్రసాదః |
వర్ణీశ్వరః సవిధిశిక్షితకాలనేమిః
పంచాననోఽపనయతాం విపదోఽధిదేశం || 7 ||
ఉద్యద్భానుసహస్రసన్నిభతనుః పీతాంబరాలంకృతః
ప్రోజ్జ్వాలానలదీప్యమాననయనో నిష్పిష్టరక్షోగణః |
సంవర్తోద్యతవారిదోద్ధతరవః ప్రోచ్చైర్గదావిభ్రమః
శ్రీమాన్ మారుతనందనః ప్రతిదినం ధ్యేయో విపద్భంజనః || 8 ||
రక్షఃపిశాచభయనాశనమామయాధి
ప్రోచ్చైర్జ్వరాపహరణం హననం రిపూణాం |
సంపత్తిపుత్రకరణం విజయప్రదానం
సంకష్టమోచనవిభోః స్తవనం నరాణాం || 9 ||
దారిద్ర్యదుఃఖదహనం శమనం వివాదే
కళ్యాణసాధనమమంగళవారణాయ |
దాంపత్యదీర్ఘసుఖసర్వమనోరథాప్తిం
శ్రీమారుతేః స్తవశతావృతిరాతనోతి || 10 ||
స్తోత్రం య ఏతదనువాసరమాప్తకామః
శ్రీమారుతిం సమనుచింత్య పఠేత్ సుధీరః |
తస్మై ప్రసాదసుముఖో వరవానరేంద్రః
సాక్షాత్కృతో భవతి శాశ్వతికః సహాయః || 11 ||
సంకష్టమోచనస్తోత్రం శంకరాచార్యభిక్షుణా |
మహేశ్వరేణ రచితం మారుతేశ్చరణేఽర్పితం || 12 ||
ఇతి కాశీపీఠాధీశ్వర జగద్గురుశంకరాచార్యస్వామి శ్రీమహేశ్వరానందసరస్వతీవిరచితం శ్రీ సంకష్టమోచన హనుమత్ స్తోత్రం |
Sri Sankashtamochana Hanumath Stotram (Shankaracharya Krutam) pdf download – శ్రీ సంకష్టమోచన హనుమత్ స్తోత్రం (శంకరాచార్య కృతం)
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



