హే వామదేవ శివశంకర దీనబంధో
కాశీపతే పశుపతే పశుపాశనాశిన్ |
హే విశ్వనాథ భవబీజ జనార్తిహారిన్
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || 1 ||
హే భక్తవత్సల సదాశివ హే మహేశ
హే విశ్వతాత జగదాశ్రయ హే పురారే |
గౌరీపతే మమ పతే మమ ప్రాణనాథ
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || 2 ||
హే దుఃఖభంజక విభో గిరిజేశ శూలిన్
హే వేదశాస్త్రవినివేద్య జనైకబంధో |
హే వ్యోమకేశ భువనేశ జగద్విశిష్ట
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || 3 ||
హే ధూర్జటే గిరిశ హే గిరిజార్ధదేహ
హే సర్వభూతజనక ప్రమథేశ దేవ |
హే సర్వదేవపరిపూజితపాదపద్మ
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || 4 ||
హే దేవదేవ వృషభధ్వజ నందికేశ
కాలీపతే గణపతే గజచర్మవాసః |
హే పార్వతీశ పరమేశ్వర రక్ష శంభో
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || 5 ||
హే వీరభద్ర భవవైద్య పినాకపాణే
హే నీలకంఠ మదనాంత శివాకలత్ర |
వారాణసీపురపతే భవభీతిహారిన్
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || 6 ||
హే కాలకాల మృడ శర్వ సదాసహాయ
హే భూతనాథ భవబాధక హే త్రినేత్ర |
హే యజ్ఞశాసక యమాంతక యోగివంద్య
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || 7 ||
హే వేదవేద్య శశిశేఖర హే దయాళో
హే సర్వభూతప్రతిపాలక శూలపాణే |
హే చంద్రసూర్యశిఖినేత్ర చిదేకరూప
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || 8 ||
శ్రీశంకరాష్టకమిదం యోగానందేన నిర్మితం |
సాయం ప్రాతః పఠేన్నిత్యం సర్వపాపవినాశకం || 9 ||
ఇతి శ్రీయోగానందతీర్థవిరచితం శంకరాష్టకం ||
Sri Shankara Ashtakam 2 pdf download – శ్రీ శంకరాష్టకం 2
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



