Sri Rudra Stuti pdf download – శ్రీ రుద్ర స్తుతిః

✅ Fact Checked

నమో దేవాయ మహతే దేవదేవాయ శూలినే |
త్ర్యంబకాయ త్రినేత్రాయ యోగినాం పతయే నమః || 1 ||
నమోఽస్తు దేవదేవాయ మహాదేవాయ వేధసే |
శంభవే స్థాణవే నిత్యం శివాయ పరమాత్మనే || 2 ||
నమః సోమాయ రుద్రాయ మహాగ్రాసాయ హేతవే |
ప్రపద్యేహం విరూపాక్షం శరణ్యం బ్రహ్మచారిణం || 3 ||
మహాదేవం మహాయోగమీశానం త్వంబికాపతిం |
యోగినాం యోగదాకారం యోగమాయాసమాహృతం || 4 ||
యోగినాం గురుమాచార్యం యోగగంయం సనాతనం |
సంసారతారణం రుద్రం బ్రహ్మాణం బ్రహ్మణోఽధిపం || 5 ||
శాశ్వతం సర్వగం శాంతం బ్రహ్మాణం బ్రాహ్మణప్రియం |
కపర్దినం కళామూర్తిమమూర్తిమమరేశ్వరం || 6 ||
ఏకమూర్తిం మహామూర్తిం వేదవేద్యం సతాం గతిం |
నీలకంఠం విశ్వమూర్తిం వ్యాపినం విశ్వరేతసం || 7 ||
కాలాగ్నిం కాలదహనం కామినం కామనాశనం |
నమామి గిరిశం దేవం చంద్రావయవభూషణం || 8 ||
త్రిలోచనం లేలిహానమాదిత్యం పరమేష్ఠినం |
ఉగ్రం పశుపతిం భీమం భాస్కరం తమసః పరం || 9 ||
ఇతి శ్రీకూర్మపురాణే వ్యాసోక్త రుద్రస్తుతిః ||


Also Read  Sri Shiva Manasa Puja Stotram pdf download – శ్రీ శివ మానసపూజా స్తోత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment