Sri Rama Chandra Stuti pdf download – శ్రీ రామచంద్ర స్తుతిః

నమామి భక్తవత్సలం కృపాలు శీలకోమలం
భజామి తే పదాంబుజం హ్యకామినాం స్వధామదం |
నికామశ్యామసుందరం భవాంబువార్ధిమందరం
ప్రఫుల్లకంజలోచనం మదాదిదోషమోచనం || 1 ||
ప్రలంబబాహువిక్రమం ప్రభోఽప్రమేయవైభవం
నిషంగచాపసాయకం ధరం త్రిలోకనాయకం |
దినేశవంశమండనం మహేశచాపఖండనం
మునీంద్రచిత్తరంజనం సురారిబృందభంజనం || 2 ||
మనోజవైరివందితం హ్యజాదిదేవసేవితం
విశుద్ధబోధవిగ్రహం సమస్తదూషణాపహం |
నమామి జానకీపతిం సుఖాకరం సతాం గతిం
భజే సశక్తిసానుజం శచీపతిప్రియానుజం || 3 ||
త్వదంఘ్రిసీమ యే నరా భజంతి హీనమత్సరాః
పతంతి నో భవార్ణవే వితర్కవీచిసంకులే |
వివిక్తవాసినః సదా భజంతి ముక్తయే ముదా
నిరస్య హీంద్రియాదికం ప్రయాంతి తే గతిం స్వకం || 4 ||
త్వమేకమద్భుతం ప్రభుం నిరీహమీశ్వరం విభుం
జగద్గురుం చ శాశ్వతం తురీయమేవ కేవలం |
భజామి భావవల్లభం సుయోగినాం సుదుర్లభం
స్వభక్తకల్పపాదపం సమస్తసేవ్యమన్వహం || 5 ||
అనూపరూపభూపతిం నతోఽహముర్విజాపతిం
ప్రసీద మే నమామి తే పదాబ్జభక్తి దేహి మే |
పఠంతి యే స్తవం త్విదం సదాదరేణ తే పదం
వ్రజంతి నాత్ర సంశయం త్వదీయ భక్తిసంయుతాః || 6 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment