సుగ్రీవమిత్రం పరమం పవిత్రం
సీతాకళత్రం నవమేఘగాత్రం |
కారుణ్యపాత్రం శతపత్రనేత్రం
శ్రీరామచంద్రం సతతం నమామి || 1 ||
సంసారసారం నిగమప్రచారం
ధర్మావతారం హృతభూమిభారం |
సదాఽవికారం సుఖసింధుసారం
శ్రీరామచంద్రం సతతం నమామి || 2 ||
లక్ష్మీవిలాసం జగతాం నివాసం
లంకావినాశం భువనప్రకాశం |
భూదేవవాసం శరదిందుహాసం
శ్రీరామచంద్రం సతతం నమామి || 3 ||
మందారమాలం వచనే రసాలం
గుణైర్విశాలం హతసప్తతాళం |
క్రవ్యాదకాలం సురలోకపాలం
శ్రీరామచంద్రం సతతం నమామి || 4 ||
వేదాంతగానం సకలైస్సమానం
హృతారిమానం త్రిదశప్రధానం |
గజేంద్రయానం విగతావసానం
శ్రీరామచంద్రం సతతం నమామి || 5 ||
శ్యామాభిరామం నయనాభిరామం
గుణాభిరామం వచనాభిరామం |
విశ్వప్రణామం కృతభక్తకామం
శ్రీరామచంద్రం సతతం నమామి || 6 ||
లీలాశరీరం రణరంగధీరం
విశ్వైకసారం రఘువంశహారం |
గంభీరవాదం జితసర్వవాదం
శ్రీరామచంద్రం సతతం నమామి || 7 ||
ఖలే కృతాంతం స్వజనే వినీతం
సామోపగీతం మనసా ప్రతీతం |
రాగేణ గీతం వచనాదతీతం
శ్రీరామచంద్రం సతతం నమామి || 8 ||
శ్రీరామచంద్రస్య వరాష్టకం త్వాం
మయేరితం దేవి మనోహరం యే |
పఠంతి శృణ్వంతి గృణంతి భక్త్యా
తే స్వీయకామాన్ ప్రలభన్తి నిత్యం || 9 ||
ఇతి శతకోటిరామచరితాంతర్గతే శ్రీమదానందరామాయణే వాల్మీకీయే సారకాండే యుద్ధచరితే ద్వాదశసర్గాంతర్గతం శ్రీరామాష్టకం సమాప్తం ||
Sri Ramachandra Ashtakam pdf download – శ్రీ రామచంద్రాష్టకం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



