Sri Pratyangira Apannivarana Stuti pdf download – శ్రీ ప్రత్యంగిరా ఆపన్నివారణ స్తుతిః

✅ Fact Checked

ప్రత్యంగిరే మహాకృత్యే దుస్తరాపన్నివారిణి |
సకలాపన్నివృత్తిం మే సర్వదా కురు సర్వదే || 1 ||
ప్రత్యంగిరే జగన్మాతర్జయశ్రీ పరమేశ్వరి |
తీవ్రదారిద్ర్యదుఃఖం మే క్షిప్రమేవ హరాంబికే || 2 ||
ప్రత్యంగిరే మహామాయే భీమే భీమపరాక్రమే |
మమ శత్రూనశేషాంస్త్వం దుష్టాన్నాశయ నాశయ || 3 ||
ప్రత్యంగిరే మహదేవి జ్వాలామాలోజ్జ్వలాననే |
క్రూరగ్రహానశేషాన్ త్వం దహ ఖాదాగ్నిలోచనే || 4 ||
ప్రత్యంగిరే మహాఘోరే పరమంత్రాంశ్చ కృత్రిమాన్ |
పరకృత్యా యంత్ర తంత్రజాలం ఛేదయ ఛేదయ || 5 ||
ప్రత్యంగిరే విశాలాక్షి పరాత్పరతరే శివే |
దేహి మే పుత్రపౌత్రాది పారంపర్యోఛ్ఛ్రితాం శ్రియం || 6 ||
ప్రత్యంగిరే మహాదుర్గే భోగమోక్షఫలప్రదే |
సకలాభీష్టసిద్ధిం మే దేహి సర్వేశ్వరేశ్వరి || 7 ||
ప్రత్యంగిరే మహాదేవి మహాదేవమనఃప్రియే |
మంగళం మే ప్రయచ్ఛాశు మనసా త్వాం నమాంయహం || 8 ||
ఇతి శ్రీ ప్రత్యంగిరా ఆపన్నివారణ స్తుతిః |


Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment