అద్వైతవాస్తవమతేః ప్రణమజ్జనానాం
సంపాదనాయ ధృతమానవసింహరూపం |
ప్రహ్లాదపోషణరతం ప్రణతైకవశ్యం
దేవం ముదా కమపి నౌమి కృపాసముద్రం || 1 ||
నతజనవచనఋతత్వ-
-ప్రకాశకాలస్య దైర్ఘ్యమసహిష్ణుః |
ఆవిర్బభూవ తరసా
యః స్తంభాన్నౌమి తం మహావిష్ణుం || 2 ||
వక్షోవిదారణం య-
-శ్చక్రే హార్దం తమో హంతుం |
శత్రోరపి కరుణాబ్ధిం
నరహరివపుషం నమామి తం విష్ణుం || 3 ||
రిపుహృదయస్థితరాజస-
-గుణమేవాసృఙ్మిషేణ కరజాగ్రైః |
ధత్తే యస్తం వందే
ప్రహ్లాదపూర్వభాగ్యనిచయమహం || 4 ||
ప్రహ్లాదం ప్రణమజ్జన-
-పంక్తేః కుర్వంతి దివిషదో హ్యన్యే |
ప్రహ్లాదప్రహ్లాదం
చిత్రం కురుతే నమామి యస్తమహం || 5 ||
శరదిందుకుందధవలం
కరజప్రవిదారితాసురాధీశం |
చరణాంబుజరతవాక్యం
తరసైవ ఋతం ప్రకుర్వదహమీడే || 6 ||
ముఖేన రౌద్రో వపుషా చ సౌంయః
సన్కంచనార్థం ప్రకటీకరోషి |
భయస్య కర్తా భయహృత్త్వమేవే-
-త్యాఖ్యాప్రసిద్ధిర్యదసంశయాభూత్ || 7 ||
ఇతి శృంగేరి జగద్గురు శ్రీసచ్చిదానందశివాభినవనృసింహభారతీ స్వామిభిః విరచితం శ్రీ నృసింహ సప్తకం |
Sri Nrusimha Saptakam pdf download – శ్రీ నృసింహ సప్తకం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



