శ్రుతీనాముత్తరం భాగం వేగవత్యాశ్చ దక్షిణం |
కామాదధివసన్ జీయాత్ కశ్చిదద్భుత కేసరీ || 1 ||
తపనేంద్వగ్నినయనః తాపానపచినోతు నః |
తాపనీయరహస్యానాం సారః కామాసికా హరిః || 2 ||
ఆకంఠమాదిపురుషం
కంఠీరవముపరి కుంఠితారాతిం |
వేగోపకంఠసంగాత్
విముక్తవైకుంఠబహుమతిముపాసే || 3 ||
బంధుమఖిలస్య జంతోః
బంధురపర్యంకబంధరమణీయం |
విషమవిలోచనమీడే
వేగవతీపుళినకేళినరసింహం || 4 ||
స్వస్థానేషు మరుద్గణాన్ నియమయన్ స్వాధీనసర్వేంద్రియః
పర్యంకస్థిరధారణా ప్రకటితప్రత్యఙ్ముఖావస్థితిః |
ప్రాయేణ ప్రణిపేదుషః ప్రభురసౌ యోగం నిజం శిక్షయన్
కామానాతనుతాదశేషజగతాం కామాసికా కేసరీ || 5 ||
వికస్వరనఖస్వరుక్షతహిరణ్యవక్షఃస్థలీ-
-నిరర్గలవినిర్గలద్రుధిరసింధుసంధ్యాయితాః |
అవంతు మదనాసికామనుజపంచవక్త్రస్య మాం
అహంప్రథమికామిథః ప్రకటితాహవా బాహవః || 6 ||
సటాపటలభీషణే సరభసాట్టహాసోద్భటే
స్ఫురత్ క్రుధిపరిస్ఫుట భ్రుకుటికేఽపి వక్త్రే కృతే |
కృపాకపటకేసరిన్ దనుజడింభదత్తస్తనా
సరోజసదృశా దృశా వ్యతివిషజ్య తే వ్యజ్యతే || 7 ||
త్వయి రక్షతి రక్షకైః కిమన్యై-
-స్త్వయి చారక్షతి రక్షకైః కిమన్యైః |
ఇతి నిశ్చితధీః శ్రయామి నిత్యం
నృహరే వేగవతీతటాశ్రయం త్వాం || 8 ||
ఇత్థం స్తుతః సకృదిహాష్టభిరేష పద్యైః
శ్రీవేంకటేశరచితైస్త్రిదశేంద్రవంద్యః |
దుర్దాంతఘోరదురితద్విరదేంద్రభేదీ
కామాసికానరహరిర్వితనోతు కామాన్ || 9 ||
ఇతి శ్రీవేదాంతదేశికకృతం కామాసికాష్టకం |
Kamasikashtakam pdf download – కామాసికాష్టకం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



