శ్రీర్లక్ష్మీ కమలా దేవీ మా పద్మా కమలాలయా |
పద్మేస్థితా పద్మవర్ణా పద్మినీ మణిపంకజా || 1
పద్మప్రియా నిత్యపుష్టా హ్యుదారా పద్మమాలినీ |
హిరణ్యవర్ణా హరిణీ హ్యర్ఘ్యా చంద్రా హిరణ్మయీ || 2
ఆదిత్యవర్ణాఽశ్వపూర్వా హస్తినాదప్రబోధినీ |
రథమధ్యా దేవజుష్టా సువర్ణరజతస్రజా || 3
గంధధ్వారా దురాధర్షా తర్పయంతీ కరీషిణీ |
పింగళా సర్వభూతానాం ఈశ్వరీ హేమమాలినీ || 4
కాంసోస్మితా పుష్కరిణీ జ్వలన్త్యనపగామినీ |
సూర్యా సుపర్ణా మాతా చ విష్ణుపత్నీ హరిప్రియా || 5
ఆర్ద్రా యః కరిణీ గంగా వైష్ణవీ హరివల్లభా |
శ్రయణీయా చ హైరణ్యప్రాకారా నళినాలయా || 6
విశ్వప్రియా మహాదేవీ మహాలక్ష్మీ వరా రమా |
పద్మాలయా పద్మహస్తా పద్మా గంధర్వసేవితా || 7
ఆయాసహారిణీ దివ్యా శ్రీదేవీ చంద్రసోదరీ |
వరారోహా భృగుసుతా లోకమాతాఽమృతోద్భవా || 8
సింధుజా శార్‍ఙ్గిణీ సీతా ముకుందమహిషీందిరా |
విరించిజననీ ధాత్రీ శాశ్వతా దేవపూజితా || 9
దుగ్ధా వైరోచనీ గౌరీ మాధవ్యచ్యుతవల్లభా |
నారాయణీ రాజ్యలక్ష్మీః మోహినీ సురసుందరీ || 10
సురేశసేవ్యా సావిత్రీ సంపూర్ణాయుష్కరీ సతీ |
సర్వదుఃఖహరారోగ్యకారిణీ సత్కళత్రికా || 11
సంపత్కరీ జయిత్రీ చ సత్సంతానప్రదేష్టదా |
విష్ణువక్షఃస్థలావాసా వారాహీ వారణార్చితా || 12
ధర్మజ్ఞా సత్యసంకల్పా సచ్చిదానందవిగ్రహా |
ధర్మదా ధనదా సర్వకామదా మోక్షదాయినీ || 13
సర్వశత్రుక్షయకరీ సర్వాభీష్టఫలప్రదా || 14
ఇతి శ్రీలక్ష్మీ అష్టోత్తరశతనామస్తోత్రం |
Sri Lakshmi Ashtottara Shatanama Stotram 2 pdf download – శ్రీ లక్ష్మీ అష్టోత్తరశతనామ స్తోత్రం –2
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



