అస్య శ్రీ కేతుస్తోత్రస్య వామదేవ ఋషిః, అనుష్టుప్ ఛందః, కేతుర్దేవతా, శ్రీ కేతుగ్రహ ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః |
గౌతమ ఉవాచ |
మునీంద్ర సూత తత్త్వజ్ఞ సర్వశాస్త్రవిశారదః |
సర్వరోగహరం బ్రూహి కేతోః స్తోత్రమనుత్తమం || 1 ||
సూత ఉవాచ |
శృణు గౌతమ వక్ష్యామి స్తోత్రమేతదనుత్తమం |
గుహ్యాద్గుహ్యతమం కేతోః బ్రహ్మణా కీర్తితం పురా || 2 ||
ఆద్యః కరాళవదనో ద్వితీయో రక్తలోచనః |
తృతీయః పింగళాక్షశ్చ చతుర్థో జ్ఞానదాయకః || 3 ||
పంచమః కపిలాక్షశ్చ షష్ఠః కాలాగ్నిసన్నిభః |
సప్తమో హిమగర్భశ్చ ధూంరవర్ణోఽష్టమస్తథా || 4 ||
నవమః కృత్తకంఠశ్చ దశమో నరపీడకః |
ఏకాదశస్తు శ్రీకంఠః ద్వాదశస్తు గదాయుధః || 5 ||
ద్వాదశైతే మహాక్రూరాః సర్వోపద్రవకారకాః |
పర్వకాలే పీడయంతి దివాకరనిశాకరౌ || 6 ||
నామద్వాదశకం స్తోత్రం కేతోరేతన్మహాత్మనః |
పఠంతి యేఽన్వహం భక్త్యా తేభ్యః కేతుః ప్రసీదతి || 7 ||
కుళుత్థధాన్యే విలిఖేత్ షట్కోణం మండలం శుభం |
పద్మమష్టదళం తత్ర విలిఖేచ్చ విధానతః || 8 ||
నీలం ఘటం చ సంస్థాప్య దివాకరనిశాకరౌ |
కేతుం చ తత్ర నిక్షిప్య పూజయిత్వా విధానతః || 9 ||
స్తోత్రమేతత్ పఠిత్వా చ ధ్యాయేత్ కేతుం వరప్రదం |
బ్రహ్మణం శ్రోత్రియం శాంతం పూజయిత్వా కుటుంబినం || 10 ||
కేతోః కరాళవక్త్రస్య ప్రతిమాం వస్త్రసంయుతాం |
కుంభాదిభిశ్చ సంయుక్తాం చిత్రాధారే ప్రదాపయేత్ || 11 ||
దానేనానేన సుప్రీతః కేతుః స్యాత్తస్య సౌఖ్యదః |
వత్సరం ప్రయతో భూత్వా పూజయిత్వా విధానతః || 12 ||
మూలమష్టోత్తరశతం యే జపంతి నరోత్తమాః |
తేషాం కేతుప్రసాదేన న కదాచిద్భయం భవేత్ || 13 ||
ఇతి శ్రీ కేతు ద్వాదశనామ స్తోత్రం |
Sri Ketu Dwadasa Nama Stotram pdf download – శ్రీ కేతు ద్వాదశనామ స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



