ఆచంయ | ప్రాణానాయంయ | దేశకాలౌ సంకీర్త్య | గణపతి స్మరణం కృత్వా |
పునః సంకల్పం –
అద్య పూర్వోక్త ఏవం గుణవిశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమ కేతు గ్రహపీడాపరిహారార్థం కేతు గ్రహదేవతా ప్రసాద ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాది ఉత్తమఫలావాప్త్యర్థం మమ సంకల్పిత మనోవాంఛాఫలసిద్ధ్యర్థం యథా సంఖ్యాకం కేతు గ్రహస్య న్యాసపూర్వక వేదోక్త మంత్రజపం కరిష్యే ||
కేతుం కృణ్వన్నిత్యస్య మంత్రస్య మధుచ్ఛంచ్ఛా ఋషిః గాయత్రీ ఛందః కేతుర్దేవతా అపేశసే ఇతి బీజం మర్యా శక్తిః కేతు ప్రీత్యర్థే జపే వినియోగః |
న్యాసః –
ఓం మధు ఋషయే నమః శిరసి |
ఓం గాయత్రీ ఛందసే నమః ముఖే |
ఓం కేతు దేవతాయై నమః హృదయే |
ఓం అపేశసే ఇతి బీజాయ నమః గుహ్యే |
ఓం మర్యా శక్తయే నమః పాదయోః |
ఓం కేతు ప్రీత్యర్థే జపే వినియోగాయ నమః సర్వాంగే |
కరన్యాసః –
ఓం కేతుం కృణ్వన్ ఇతి అంగుష్ఠాభ్యాం నమః |
ఓం కేతవే ఇతి తర్జనీభ్యాం నమః |
ఓం పేశోమర్యా ఇతి మధ్యమాభ్యాం నమః |
ఓం అపేశసే ఇతి అనామికాభ్యాం నమః |
ఓం సముషద్భిః ఇతి కనిష్ఠికాభ్యాం నమః |
ఓం అజాయథాః ఇతి కరతలకరపృష్ఠాభ్యాం నమః |
హృదయాదిన్యాసః –
ఓం కేతుం కృణ్వన్ ఇతి హృదయాయ నమః |
ఓం కేతవే ఇతి శిరసే స్వాహా |
ఓం పేశోమర్యా ఇతి శిఖాయై వషట్ |
ఓం అపేశసే ఇతి కవచాయ హుం |
ఓం సముషద్భిః ఇతి నేత్రత్రయాయ వౌషట్ |
ఓం అజాయథాః ఇతి అస్త్రాయ ఫట్ |
ధ్యానం –
ధూంరో ద్విబాహుర్వరదో గదాభృ-
-ద్గృధ్రాసనస్థో వికృతాననశ్చ |
కిరీటకేయూరవిభూషితాంగః
సదాస్తు మే కేతుగణః ప్రశాంతః ||
(య.వే.29-37)
ఓం కే॒తుం కృ॒ణ్వన్న॑కే॒తవే॒ పేశో॑ మర్యాఽఅపే॒శసే॑ |
సము॒షద్భి॑రజాయథాః ||
సమర్పణం –
గుహ్యాతి గుహ్య గోప్తా త్వం గృహాణాస్మత్కృతం జపం |
సిద్ధిర్భవతు మే దేవ త్వత్ప్రసాదాన్మయి స్థిర ||
అనేన మయా కృత కేతు గ్రహస్య మంత్ర జపేన కేతు సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు |
Ketu Graha Vedic Mantra pdf download – కేతు గ్రహస్య వేదోక్త మంత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



