Sri Garuda Dwadasa Nama Stotram pdf download – శ్రీ గరుడ ద్వాదశనామ స్తోత్రం

సుపర్ణం వైనతేయం చ నాగారిం నాగభీషణం |
జితాన్తకం విషారిం చ అజితం విశ్వరూపిణం || 1
గరుత్మన్తం ఖగశ్రేష్ఠం తార్క్ష్యం కశ్యపనందనం |
ద్వాదశైతాని నామాని గరుడస్య మహాత్మనః || 2
యః పఠేత్ ప్రాతరుత్థాయ స్నానే వా శయనేఽపి వా |
విషం నాక్రామతే తస్య న చ హింసంతి హింసకాః || 3
సంగ్రామే వ్యవహారే చ విజయస్తస్య జాయతే |
బంధనాన్ముక్తిమాప్నోతి యాత్రాయాం సిద్ధిరేవ చ || 4
ఇతి శ్రీ గరుడ ద్వాదశనామ స్తోత్రం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment