Sri Gadadhara Stotram (Varaha Puranam) pdf download – శ్రీ గదాధర స్తోత్రం (వరాహ పురాణే)

✅ Fact Checked

రైభ్య ఉవాచ |
గదాధరం విబుధజనైరభిష్టుతం
ధృతక్షమం క్షుధిత జనార్తినాశనం |
శివం విశాలాఽసురసైన్యమర్దనం
నమాంయహం హతసకలాఽశుభం స్మృతౌ || 1 ||
పురాణపూర్వం పురుషం పురుష్టుతం
పురాతనం విమలమలం నృణాం గతిం |
త్రివిక్రమం హృతధరణిం బలోర్జితం
గదాధరం రహసి నమామి కేశవం || 2 ||
విశుద్ధభావం విభవైరుపావృతం
శ్రియావృతం విగతమలం విచక్షణం |
క్షితీశ్వరైరపగతకిల్బిషైః స్తుతం
గదాధరం ప్రణమతి యః సుఖం వసేత్ || 3 ||
సురాఽసురైరర్చితపాదపంకజం
కేయూరహారాంగదమౌలిధారిణం |
అబ్ధౌ శయానం చ రథాంగపాణినం
గదాధరం ప్రణమతి యః సుఖం వసేత్ || 4 ||
సితం కృతే త్రేతయుగేఽరుణం విభుం
తథా తృతీయే పీతవర్ణమచ్యుతం |
కలౌ ఘనాలిప్రతిమం మహేశ్వరం
గదాధరం ప్రణమతి యః సుఖం వసేత్ || 5 ||
బీజోద్భవో యః సృజతే చతుర్ముఖం
తథైవ నారాయణరూపతో జగత్ |
ప్రపాలయేద్రుద్రవపుస్తథాంతకృ-
-ద్గదాధరో జయతు షడర్ధమూర్తిమాన్ || 6 ||
సత్త్వం రజశ్చైవ తమో గుణాస్త్రయ-
-స్త్వేతేషు నాన్యస్య సముద్భవః కిల |
స చైక ఏవ త్రివిధో గదాధరో
దధాతు ధైర్యం మమ ధర్మమోక్షయోః || 7 ||
సంసారతోయార్ణవదుఃఖతంతుభి-
-ర్వియోగనక్రక్రమణైః సుభీషణైః |
మజ్జంతముచ్చైః సుతరాం మహాప్లవే
గదాధరో మాముదధౌ తు పోతవత్ || 8 ||
స్వయం త్రిమూర్తిః స్వమివాత్మనాత్మని
స్వశక్తితశ్చాండమిదం ససర్జ హ |
తస్మిఞ్జలోత్థాసనమార్య తైజసం
ససర్జ యస్తం ప్రణతోఽస్మి భూధరం || 9 ||
మత్స్యాదినామాని జగత్సు కేవలం
సురాదిసంరక్షణతో వృషాకపిః |
ముఖ్యస్వరూపేణ సమంతతో విభు-
-ర్గదాధరో మే విదధాతు సద్గతిం || 10 ||
ఇతి శ్రీవరాహపురాణే సప్తమోఽధ్యాయే రభ్యకృత గదాధర స్తోత్రం ||

Also Read  Sri Anantha Padmanabha Mangala Stotram pdf download – శ్రీ అనంతపద్మనాభ మంగళ స్తోత్రం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment