శ్రీపార్వత్యువాచ |
ధూమావత్యర్చనం శంభో శ్రుతం విస్తరతో మయా |
కవచం శ్రోతుమిచ్ఛామి తస్యా దేవ వదస్వ మే || 1 ||
శ్రీభైరవ ఉవాచ |
శృణు దేవి పరం గుహ్యం న ప్రకాశ్యం కలౌ యుగే |
కవచం శ్రీధూమావత్యాః శత్రునిగ్రహకారకం || 2 ||
బ్రహ్మాద్యా దేవి సతతం యద్వశాదరిఘాతినః |
యోగినో భవచ్ఛత్రుఘ్నా యస్యా ధ్యానప్రభావతః || 3 ||
ఓం అస్య శ్రీధూమావతీకవచస్య పిప్పలాద ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీధూమావతీ దేవతా ధూం బీజం స్వాహా శక్తిః ధూమావతీ కీలకం శత్రుహననే పాఠే వినియోగః |
కవచం |
ఓం ధూం బీజం మే శిరః పాతు ధూం లలాటం సదాఽవతు |
ధూమా నేత్రయుగం పాతు వతీ కర్ణౌ సదాఽవతు || 4 ||
దీర్ఘా తూదరమధ్యే తు నాభిం మే మలినాంబరా |
శూర్పహస్తా పాతు గుహ్యం రూక్షా రక్షతు జానునీ || 5 ||
ముఖం మే పాతు భీమాఖ్యా స్వాహా రక్షతు నాసికాం |
సర్వవిద్యాఽవతు కంఠం వివర్ణా బాహుయుగ్మకం || 6 ||
చంచలా హృదయం పాతు ధృష్టా పార్శ్వే సదాఽవతు |
ధూమహస్తా సదా పాతు పాదౌ పాతు భయావహా || 7 ||
ప్రవృద్ధరోమా తు భృశం కుటిలా కుటిలేక్షణా |
క్షృత్పిపాసార్దితా దేవీ భయదా కలహప్రియా || 8 ||
సర్వాంగం పాతు మే దేవీ సర్వశత్రువినాశినీ |
ఇతి తే కథితం పుణ్యం కవచం భువి దుర్లభం || 9 ||
న ప్రకాశ్యం న ప్రకాశ్యం న ప్రకాశ్యం కలౌ యుగే |
పఠనీయం మహాదేవి త్రిసంధ్యం ధ్యానతత్పరైః |
దుష్టాభిచారో దేవేశి తద్గాత్రం నైవ సంస్పృశేత్ || 10 ||
ఇతి భైరవీభైరవసంవాదే ధూమావతీ కవచం సంపూర్ణం |
Sri Dhumavati Kavacham pdf download – శ్రీ ధూమావతీ కవచం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.