Sri Dhumavati Ashtottara Shatanama Stotram pdf download – శ్రీ ధూమావతీ అష్టోత్తరశతనామ స్తోత్రం

ఈశ్వర ఉవాచ –
ఓం ధూమావతీ ధూంరవర్ణా ధూంరపానపరాయణా |
ధూంరాక్షమథినీ ధన్యా ధన్యస్థాననివాసినీ || 1 ||
అఘోరాచారసంతుష్టా అఘోరాచారమండితా |
అఘోరమంత్రసంప్రీతా అఘోరమంత్రపూజితా || 2 ||
అట్టాట్టహాసనిరతా మలినాంబరధారిణీ |
వృద్ధా విరూపా విధవా విద్యా చ విరళద్విజా || 3 ||
ప్రవృద్ధఘోణా కుముఖీ కుటిలా కుటిలేక్షణా |
కరాళీ చ కరాళాస్యా కంకాళీ శూర్పధారిణీ || 4 ||
కాకధ్వజరథారూఢా కేవలా కఠినా కుహూః |
క్షుత్పిపాసార్దితా నిత్యా లలజ్జిహ్వా దిగంబరీ || 5 ||
దీర్ఘోదరీ దీర్ఘరవా దీర్ఘాంగీ దీర్ఘమస్తకా |
విముక్తకుంతలా కీర్త్యా కైలాసస్థానవాసినీ || 6 ||
క్రూరా కాలస్వరూపా చ కాలచక్రప్రవర్తినీ |
వివర్ణా చంచలా దుష్టా దుష్టవిధ్వంసకారిణీ || 7 ||
చండీ చండస్వరూపా చ చాముండా చండనిఃస్వనా |
చండవేగా చండగతిశ్చండముండవినాశినీ || 8 ||
చాండాలినీ చిత్రరేఖా చిత్రాంగీ చిత్రరూపిణీ |
కృష్ణా కపర్దినీ కుల్లా కృష్ణారూపా క్రియావతీ || 9 ||
కుంభస్తనీ మహోన్మత్తా మదిరాపానవిహ్వలా |
చతుర్భుజా లలజ్జిహ్వా శత్రుసంహారకారిణీ || 10 ||
శవారూఢా శవగతా శ్మశానస్థానవాసినీ |
దురారాధ్యా దురాచారా దుర్జనప్రీతిదాయినీ || 11 ||
నిర్మాంసా చ నిరాకారా ధూమహస్తా వరాన్వితా |
కలహా చ కలిప్రీతా కలికల్మషనాశినీ || 12 ||
మహాకాలస్వరూపా చ మహాకాలప్రపూజితా |
మహాదేవప్రియా మేధా మహాసంకటనాశినీ || 13 ||
భక్తప్రియా భక్తగతిర్భక్తశత్రువినాశినీ |
భైరవీ భువనా భీమా భారతీ భువనాత్మికా || 14 ||
భేరుండా భీమనయనా త్రినేత్రా బహురూపిణీ |
త్రిలోకేశీ త్రికాలజ్ఞా త్రిస్వరూపా త్రయీతనుః || 15 ||
త్రిమూర్తిశ్చ తథా తన్వీ త్రిశక్తిశ్చ త్రిశూలినీ |
ఇతి ధూమామహత్ స్తోత్రం నాంనామష్టశతాత్మకం || 16 ||
మయా తే కథితం దేవి శత్రుసంఘవినాశనం |
కారాగారే రిపుగ్రస్తే మహోత్పాతే మహాభయే || 17 ||
ఇదం స్తోత్రం పఠేన్మర్త్యో ముచ్యతే సర్వసంకటైః |
గుహ్యాద్గుహ్యతరం గుహ్యం గోపనీయం ప్రయత్నతః || 18 ||
చతుష్పదార్థదం నౄణాం సర్వసంపత్ప్రదాయకం || 19 ||
ఇతి శ్రీధూమావత్యష్టోత్తరశతనామస్తోత్రం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment