Sri Dhana Lakshmi Stotram pdf download – శ్రీ ధనలక్ష్మీ స్తోత్రం

శ్రీధనదా ఉవాచ |
దేవీ దేవముపాగంయ నీలకంఠం మమ ప్రియం |
కృపయా పార్వతీ ప్రాహ శంకరం కరుణాకరం || 1 ||
శ్రీదేవ్యువాచ |
బ్రూహి వల్లభ సాధూనాం దరిద్రాణాం కుటుంబినాం |
దరిద్రదలనోపాయమంజసైవ ధనప్రదం || 2 ||
శ్రీశివ ఉవాచ |
పూజయన్ పార్వతీవాక్యమిదమాహ మహేశ్వరః |
ఉచితం జగదంబాసి తవ భూతానుకంపయా || 3 ||
స సీతం సానుజం రామం సాంజనేయం సహానుగం |
ప్రణంయ పరమానందం వక్ష్యేఽహం స్తోత్రముత్తమం || 4 ||
ధనదం శ్రద్ధధానానాం సద్యః సులభకారకం |
యోగక్షేమకరం సత్యం సత్యమేవ వచో మమ || 5 ||
పఠంతః పాఠయంతోఽపి బ్రాహ్మణైరాస్తికోత్తమైః |
ధనలాభో భవేదాశు నాశమేతి దరిద్రతా || 6 ||
భూభవాంశభవాం భూత్యై భక్తికల్పలతాం శుభాం |
ప్రార్థయేత్తాం యథాకామం కామధేనుస్వరూపిణీం || 7 ||
ధనదే ధనదే దేవి దానశీలే దయాకరే | [ధర్మదే] త్వం ప్రసీద మహేశాని యదర్థం ప్రార్థయాంయహం || 8 ||
ధరాఽమరప్రియే పుణ్యే ధన్యే ధనదపూజితే |
సుధనం ధార్మికే దేహి యజమానాయ సత్వరం || 9 ||
రంయే రుద్రప్రియే రూపే రామరూపే రతిప్రియే |
శిఖీసఖమనోమూర్తే ప్రసీద ప్రణతే మయి || 10 ||
ఆరక్తచరణాంభోజే సిద్ధిసర్వార్థదాయికే |
దివ్యాంబరధరే దివ్యే దివ్యమాల్యానుశోభితే || 11 ||
సమస్తగుణసంపన్నే సర్వలక్షణలక్షితే |
శరచ్చంద్రముఖే నీలే నీలనీరజలోచనే || 12 ||
చంచరీక చమూ చారు శ్రీహార కుటిలాలకే |
మత్తే భగవతీ మాతః కలకంఠరవామృతే || 13 ||
హాసాఽవలోకనైర్దివ్యైర్భక్తచింతాపహారికే |
రూప లావణ్య తారూణ్య కారూణ్య గుణభాజనే || 14 ||
క్వణత్కంకణమంజీరే లసల్లీలాకరాంబుజే |
రుద్రప్రకాశితే తత్త్వే ధర్మాధారే ధరాలయే || 15 ||
ప్రయచ్ఛ యజమానాయ ధనం ధర్మైకసాధనం |
మాతస్త్వం మేఽవిలంబేన దిశస్వ జగదంబికే || 16 ||
కృపయా కరుణాగారే ప్రార్థితం కురు మే శుభే |
వసుధే వసుధారూపే వసువాసవవందితే || 17 ||
ధనదే యజమానాయ వరదే వరదా భవ |
బ్రహ్మణ్యైర్బ్రాహ్మణైః పూజ్యే పార్వతీశివశంకరే || 18 ||
స్తోత్రం దరిద్రతావ్యాధిశమనం సుధనప్రదం |
శ్రీకరే శంకరే శ్రీదే ప్రసీద మయి కింకరే || 19 ||
పార్వతీశప్రసాదేన సురేశకింకరేరితం |
శ్రద్ధయా యే పఠిష్యంతి పాఠయిష్యంతి భక్తితః || 20 ||
సహస్రమయుతం లక్షం ధనలాభో భవేద్ధ్రువం |
ధనదాయ నమస్తుభ్యం నిధిపద్మాధిపాయ చ |
భవంతు త్వత్ప్రసాదాన్మే ధనధాన్యాదిసంపదః || 21 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment