Sri Dattatreya Dwadasa Nama Stotram pdf download – శ్రీ దత్తాత్రేయ ద్వాదశనామ స్తోత్రం

అస్య శ్రీదత్తాత్రేయ ద్వాదశనామ స్తోత్రమంత్రస్య పరమహంస ఋషిః శ్రీదత్తాత్రేయ పరమాత్మా దేవతా అనుష్టుప్ఛందః సకలకామనాసిద్ధ్యర్థే జపే వినియోగః |
ప్రథమస్తు మహాయోగీ ద్వితీయః ప్రభురీశ్వరః |
తృతీయశ్చ త్రిమూర్తిశ్చ చతుర్థో జ్ఞానసాగరః || 1 ||
పంచమో జ్ఞానవిజ్ఞానం షష్ఠస్యాత్ సర్వమంగలం |
సప్తమో పుండరీకాక్షో అష్టమో దేవవల్లభః || 2 ||
నవమో నందదేవేశో దశమో నందదాయకః |
ఏకాదశో మహారుద్రో ద్వాదశో కరుణాకరః || 3 ||
ఏతాని ద్వాదశనామాని దత్తాత్రేయ మహాత్మనః |
మంత్రరాజేతి విఖ్యాతం దత్తాత్రేయ హరః పరః || 4 ||
క్షయోపస్మార కుష్ఠాది తాపజ్వరనివారణం |
రాజద్వారే పదే ఘోరే సంగ్రామేషు జలాంతరే || 5 ||
గిరే గుహాంతరేఽరణ్యే వ్యాఘ్రచోరభయాదిషు |
ఆవర్తనే సహస్రేషు లభతే వాంఛితం ఫలం || 6 ||
త్రికాలే యః పఠేన్నిత్యం మోక్షసిద్ధిమవాప్నుయాత్ |
దత్తాత్రేయ సదా రక్షేత్ యదా సత్యం న సంశయః || 7 ||
విద్యార్థీ లభతే విద్యాం రోగీ రోగాత్ ప్రముచ్యతే |
అపుత్రో లభతే పుత్రం దరిద్రో లభతే ధనం || 8 ||
అభార్యో లభతే భార్యాం సుఖార్థీ లభతే సుఖం |
ముచ్యతే సర్వపాపేభ్యో సర్వత్ర విజయీ భవేత్ || 9 ||
ఇతి శ్రీ దత్తాత్రేయ ద్వాదశనామ స్తోత్రం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment