Sri Datta Stavam pdf download – శ్రీ దత్త స్తవం

దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం |
ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామీ స నోఽవతు || 1 ||
దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం |
సర్వరక్షాకరం వందే స్మర్తృగామీ స నోఽవతు || 2 ||
శరణాగతదీనార్త పరిత్రాణపరాయణం |
నారాయణం విభుం వందే స్మర్తృగామీ స నోఽవతు || 3 ||
సర్వానర్థహరం దేవం సర్వమంగళమంగళం |
సర్వక్లేశహరం వందే స్మర్తృగామీ స నోఽవతు || 4 ||
బ్రహ్మణ్యం ధర్మతత్త్వజ్ఞం భక్తకీర్తివివర్ధనం |
భక్తాభీష్టప్రదం వందే స్మర్తృగామీ స నోఽవతు || 5 ||
శోషణం పాపపంకస్య దీపనం జ్ఞానతేజసః |
తాపప్రశమనం వందే స్మర్తృగామీ స నోఽవతు || 6 ||
సర్వరోగప్రశమనం సర్వపీడానివారణం |
విపదుద్ధరణం వందే స్మర్తృగామీ స నోఽవతు || 7 ||
జన్మసంసారబంధఘ్నం స్వరూపానందదాయకం |
నిఃశ్రేయసపదం వందే స్మర్తృగామీ స నోఽవతు || 8 ||
జయలాభయశస్కామదాతుర్దత్తస్య యః స్తవం |
భోగమోక్షప్రదస్యేమం ప్రపఠేత్ సుకృతీ భవేత్ ||9 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment