Sri Budha Stotram 3 pdf download – శ్రీ బుధ స్తోత్రం –3

✅ Fact Checked

అస్య శ్రీబుధస్తోత్రమహామంత్రస్య వసిష్ఠ ఋషిః, అనుష్టుప్ ఛందః, బుధో దేవతా, బుధ ప్రీత్యర్థే జపే వినియోగః ||
ధ్యానం –
భుజైశ్చతుర్భిర్వరదాభయాసి-
-గదం వహంతం సుముఖం ప్రశాంతం |
పీతప్రభం చంద్రసుతం సురేఢ్యం
సింహే నిషణ్ణం బుధమాశ్రయామి ||
అథ స్తోత్రం –
పీతాంబరః పీతవపుః పీతధ్వజరథస్థితః |
పీయూషరశ్మితనయః పాతు మాం సర్వదా బుధః || 1 ||
సింహవాహం సిద్ధనుతం సౌంయం సౌంయగుణాన్వితం |
సోమసూనుం సురారాధ్యం సర్వదం సౌంయమాశ్రయే || 2 ||
బుధం బుద్ధిప్రదాతారం బాణబాణాసనోజ్జ్వలం |
భద్రప్రదం భీతిహరం భక్తపాలనమాశ్రయే || 3 ||
ఆత్రేయగోత్రసంజాతమాశ్రితార్తినివారణం |
ఆదితేయకులారాధ్యమాశుసిద్ధిదమాశ్రయే || 4 ||
కలానిధితనూజాతం కరుణారసవారిధిం |
కల్యాణదాయినం నిత్యం కన్యారాశ్యధిపం భజే || 5 ||
మందస్మితముఖాంభోజం మన్మథాయుతసుందరం |
మిథునాధీశమనఘం మృగాంకతనయం భజే || 6 ||
చతుర్భుజం చారురూపం చరాచరజగత్ప్రభుం |
చర్మఖడ్గధరం వందే చంద్రగ్రహతనూభవం || 7 ||
పంచాస్యవాహనగతం పంచపాతకనాశనం |
పీతగంధం పీతమాల్యం బుధం బుధనుతం భజే || 8 ||
బుధస్తోత్రమిదం గుహ్యం వసిష్ఠేనోదితం పురా |
యః పఠేచ్ఛృణూయాద్వాపి సర్వాభీష్టమవాప్నుయాత్ || 9 ||


Also Read  Sri Budha Stotram 2 pdf download – శ్రీ బుధ స్తోత్రం –2
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment